నిలోఫర్‌లో ‘డైట్’ స్కామ్.. కాంట్రాక్టర్ అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ చిన్నపిల్లల ఆస్పత్రి నిలోఫర్‌లో భారీ స్కామ్ వెలుగు చూసింది.. చిన్నారులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నామంటూ.. డబ్బులు లొక్కేశాడు కాంట్రాక్టర్.. అసలు నాణ్యమైన ఆహారం అందించకుండానే.. తప్పుడు బిల్లులు పెట్టి రూ.1.20 కోట్లు డ్రా చేశాడు డైట్ కాంట్రాక్టర్ సురేష్ బాబు.. దీనిపై ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు.. తప్పుడు బిల్లులతోనే రూ. 1.20 కోట్లు కాజేసినట్లు విచారణలో తేలడంతో.. సురేష్ బాబును అరెస్ట్ చేశారు.. డైట్ కాంట్రాక్టర్ సురేష్‌పై గత కొన్నాళ్ల నుంచి ఆరోపణలు వచ్చాయి.. అవి నిలోఫర్ సూపరింటెండెంట్ దృష్టికి రావడంతో.. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.. దీంతో.. ఈ గుట్టు బయటపడింది. చిన్నారులు పెట్టాల్సిన హై ప్రొటీన్ ఫుడ్ లో కూడా ఇలాంటి స్కామ్‌లపై మండిపడుతున్నారు ప్రజలు.
Also Read
- Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
- Madras Regiment Arms Theft Case: బొల్లారం మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..!
- AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
తాజావార్తలు
-
Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
-
Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
-
MIVI ONE 5G: మివి వన్ 5G భారత్‌లో లాంచ్.. Snapdragon 4 Gen 2, 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!