ఈటల రాజేందర్ సతీమణి ప్రచారం.. నిలదీసినా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండల కేంద్రంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున గడపగడపకు బీజేపీ ప్రచార కార్యక్రమం చేపట్టారు. హుజురాబాద్ పట్టణంలోని మామిండ్ల వాడా, గ్యాస్ గోడౌన్ ఏరియా, ఎస్ డబ్ల్యూ కాలనీలలో ముస్లిం మహిళలతో, కార్యకర్తలతో ప్రచారం చేస్తూ రాజేందర్ కి రాబోయే ఎలక్షన్ లో బీజేపీకి ఓటు వేసి లక్ష మెజార్టీతో గెలిపించాలని, రాజేందర్ చేసిన అభివృద్ధి పనులను వివరించారు. అయితే, ఇంటి ఇంటి ప్రచారము చేస్తున్న ఈటెల జమునను.. శ్రీనివాస్ అనే వ్యక్తి నిలదీశాడు. గ్యాస్ గోదాం ఏరియకు చెందిన శ్రీనివాస్ కొడుకు 2017లో ఆటల పోటీల కోసం వెళ్లి జైపూర్ లో ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ఆ సందర్భములో ఈటల ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేర్చలేదని ఆరోపించాడు. అప్పుడు ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని, ప్రభుత్వ ఉద్యోగము కల్పిస్తామని చెప్పి.. ఏమి ఇవ్వకుండా మోసం చేసారని జమునను నిలదీశాడు.
Also Read
- Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
- CM Revanth Reddy: హైదరాబాద్‌కి నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్!
తాజావార్తలు
-
India XI vs World XI: ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు.. ఫ్యాన్స్‌కు కేక పుట్టించే బిగ్ మ్యాచ్!
-
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
-
Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
-
Zaheer Khan-MS Dhoni: ఎంఎస్ ధోనీ చక్రం తిప్పినా.. జహీర్ ఖాన్‌ను ఒప్పించడం కష్టమైంది!
-
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు!
ట్రెండింగ్
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!