Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Eravathri Anil Made Comments On Vh And Jaggareddy

Eravathri Anil : రేవంత్ రెడ్డి పీసీసీ అయ్యాక పార్టీ ప్రజల్లోకి బాగా వెళ్ళింది

Published Date :March 20, 2022 , 2:01 pm
By Gogikar Sai Krishna
Eravathri Anil : రేవంత్ రెడ్డి పీసీసీ అయ్యాక పార్టీ ప్రజల్లోకి బాగా వెళ్ళింది
  • Follow Us :
  • google news
  • dailyhunt

Former MLA Eravathri Anil Made Comments on Telangana Congress Leaders.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల సమావేశంపై గాంధీభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ విప్‌ ఈరవర్తి అనిల్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్ రోజు రోజుకు రాష్ట్రంలో బలపడుతుందని, రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తుందన్నారు. రాష్ట్రంలో 40 లక్షల డిజిటల్ సభ్యత్వాలు చేసామంటే పార్టీ ఎంత బలంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చునని, రేవంత్ రెడ్డి పీసీసీ అయ్యాక పార్టీ ప్రజల్లోకి బాగా వెళ్ళిందని ఆయన అన్నారు.
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నియమించిన పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలను నియమించారని, వారిని వ్యతిరేకిస్తే అధిష్టానాన్ని వ్యతిరేకించినట్టేనని ఆయన అన్నారు. కొల్లాపూర్ లో భారీ బహిరంగ సభ సక్సెస్ కాగానే మర్రి శశిధర్ రెడ్డి ఇంట్లో సమావేశం పెట్టారు.

ఇప్పుడు మళ్లీ వి.హెచ్ మీటింగ్ ఇలాంటి వాటి వల్ల పార్టీ లో కార్యకర్తలు చాలా సఫ్ఫార్ అవుతున్నారు. ఇప్పటివరకు చాలా పదవులు అనుభవించిన వారు పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే ఎలా.. అని ఆయన అన్నారు. ఏదో రకంగా పార్టీలో చిచ్చు పెట్టి పార్టీని బలహీనం చేసే పరిస్థితి కనిపిస్తుందని, జగ్గారెడ్డి, వీహెచ్, మర్రి శశిధర్ రెడ్డి లు ఆలోచించుకోవాలని మీకు ఏదైనా పార్టీలో సమస్యలు ఉంటే గాంధీభవన్ లో చర్చించుకోవాలన్నారు. వీహెచ్ ఒక ఎమ్మెల్సీ ద్వారా హరీష్ రావు ను కలవాల్సిన పని ఏందని, కాంగ్రెస్ అధిష్టానానికి ఒక వినతి చేస్తున్నాం.. వీహెచ్, జగ్గారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ బలోపేతం కోసం పని చేస్తుంటే వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతారని ఆయన ప్రశ్నించారు.

https://ntvtelugu.com/addanki-dayakar-about-party-senior-leaders-meeting/

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • Former MLA Eravathri Anil
  • LATEST TELUGU NEWS
  • telangana congress leaders

తాజావార్తలు

  • Manipur Violence: మణిపూర్‌లో యుద్ధ వాతావరణం.. పలు జిల్లాల్లో కర్ఫ్యూ.. ఇంటర్నెట్ బంద్!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో David Warner అరెస్ట్.. కోర్టు విచారణకు ఆదేశం.!

  • Turkey: టర్కీలోని ఇజ్రాయెల్ కాన్సులేట్‌పై కాల్పులు.. ముగ్గురు దుండగులు హతం

  • Congress vs TMC: బెంగాల్‌లో మమతకు ముచ్చెమటలు పట్టిస్తున్న కాంగ్రెస్ వ్యూహం..

ట్రెండింగ్‌

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions