టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. రేపటి నుంచే ఈడీ విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది.. ఇప్పటికే ముగ్గురు నిందితుల స్టేట్‌మెంట్ రికార్డు చేసిన ఈడీ అధికారులు.. ఆ ముగ్గురు ఇచ్చిన సమాచారంతో 12 మంది టాలీవుడ్ నటీనటులకు నోటీసులు కూడా జారీ చేశారు.. ఇక, రేపటి నుంచి ఈ కేసులో ఈడీ విచారణ ప్రారంభం కానుంది… వరుసగా టాలీవుడ్ నటీనటులను విచారించనుంది ఈడీ.. ఆ తర్వాత మరికొందరుపై దృష్టిసారించే అవకాశం ఉందని చెబుతున్నారు.. అయితే, ఇప్పటికే ఈ కేసులో ఎక్సైజ్ శాఖ విచారించిన వారందరికీ నోటీసులు పంపే యోచనలో ఈడీ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది.. డ్రగ్స్ కేసులో గతంలో ఎక్సైజ్ అధికారులు విచారించిన 50 మందికి కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందంటున్నారు.
మొత్తం సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో 62 మందిని విచారించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.. డ్రగ్స్ కేసులో హవాలా మనీ లాండరింగ్ ఫెమా ఉల్లంఘనలు జరిగినట్లుగా ఇప్పటికే గుర్తించిన ఈడీ.. డ్రగ్స్ కొరకు పెద్ద మొత్తంలో విదేశాలకు నిధులను మళ్లించినట్టుగా గుర్తించింది.. డ్రగ్స్ కొనుగోలు చేసి నిందితులకు హవాలా ద్వారా డబ్బులు తరలించినట్టున్నట్టుగా.. ఇప్పటికే ముగ్గురు నిందితుల నుంచి సేకరించిన సమాచారాన్ని బట్టి ఈడీ గుర్తించింది. దీంతో.. మొదట 12 మంది టాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
Also Read
- Ramnagar Stampede: రాంనగర్ గణేష్ ఆగమన్ ర్యాలీలో విషాదం.. తొక్కిసలాటలో యువకుడు మృతి
- KCR: నేడు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం
- OTR : కాంగ్రెస్‌లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
- Temple Theft : నిర్మల్‌లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
- Tags
తాజావార్తలు
-
Anushka Shetty : అనుష్క శెట్టి సినిమాలకు ఇక గుడ్‌బై చెప్పేసినట్టేనా?
-
Sailesh Kolanu: సుహాస్ నన్ను మోసం చేశాడు..!
-
Huawei Mate XT 2: హువావే మేట్ XT 2 ట్రై-ఫోల్డ్ 5G ఫోన్ లాంచ్ డేట్ ఫిక్స్.. 16GB RAM, 2TB స్టోరేజ్, 6000mAh బ్యాటరీ!
-
The Emraan Era: 20 ఏళ్ల తర్వాత స్టేజ్‌పైకి ఇమ్రాన్ హష్మీ.. హైదరాబాద్‌లో డీజే బూత్‌నే ఊపేసిన సీరియల్ కిస్సర్..
-
Andhra Paper Mill Fine: ఆంధ్రా పేపర్ మిల్లుకు రూ.21 కోట్ల జరిమానా!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!