Gym Centers : 20 జిమ్ సెంటర్లలో డ్రగ్ కంట్రోల్ బోర్డ్ అధికారుల తనిఖీలు
- నగరవ్యాప్తంగా 20 జిమ్ సెంటర్ లలో డ్రగ్ కంట్రోల్ బోర్డ్ అధికారుల తనిఖీలు.
- బాడీ బిల్డింగ్ కోసం స్టేరాయిడ్స్ వాడుతున్నారన్న అనుమానంతో ఆకస్మికంగా తనిఖీలు
- ఎటువంటి స్టెరాయిడ్స్ కానీ, డ్రగ్ కానీ కస్టమర్లకు ఇవ్వద్దని సూచన
- పోలీసులతో కలిసి పలు సెంటర్లను తనిఖీ చేసిన డ్రగ్ కంట్రోల్ అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gym Centers : జంట నగరల వ్యాప్తంగా 20 జిమ్ సెంటర్ లలో డ్రగ్ కంట్రోల్ బోర్డ్ అధికారులుతనిఖీలు నిర్వహించారు..బాడీ బిల్డింగ్ కోసం స్టేరాయిడ్స్ వాడుతున్నారన్న అనుమానంతో ఆకస్మికంగా తనిఖీలతో స్పెషల్ ఆపరేషన్ ను డ్రగ్ కంట్రోల్ అధికారులు నిర్వహించారు..పలు జిమ్ సెంటర్లలో తనిఖీలు చేసి ఎటువంటి స్టెరాయిడ్స్ కానీ, డ్రగ్ కానీ కస్టమర్లకు ఇవ్వద్దని సూచించారు.. రెండు రోజుల క్రితం జిమ్ సెంటర్ నిర్వాకుడు స్టెరైడ్ ఇంజక్షన్స్ అమ్ముతూ పట్టుబడడంతో.. జిమ్ సెంటర్ల పై స్పెషల్ డ్రైవ్ ను కొనసాగించారు.. పోలీసులతో కలిసి పలు సెంటర్లను తనిఖీ చేసిన డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీ చేసి జిమ్ నిర్వాహలకు పలు సూచనలు అందించారు.
Redmi Projector 4 Pro: రెడ్మి నుంచి కొత్త ప్రొజెక్టర్ లాంచ్.. ఇక టీవీతో పని లేదు!
Also Read
తాజావార్తలు
-
Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
-
Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
-
LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!