తెలంగాణలోకి ఒమిక్రాన్ ఎంటరైయిందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలోకి ఒమిక్రాన్ ఎంటరైయిందా అనే అనుమాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే విదేశాల నుంచి తెలంగాణకు 1000 మంది వచ్చారు. వీరందరిని టెస్టులు చేశామని వైద్యాఆరోగ్య శాఖ చెప్పింది. ఇందులో ముగ్గురికి కోవిడ్ పాజిటివ్ వచ్చిందని, ఒమిక్రాన్ వేరింయట్ కాదా అనేది నిర్ధారించేందుకు జీనోమ్ స్వీకెన్సీంగ్ ల్యాబ్‌కు పంపించామని వైద్యాఆరోగ్య శాఖ తెలిపింది. వీటి ఫలితాలు రెండు, మూడు రోజుల్లో వస్తాయని తెలిపారు. కోవిడ్‌ను రాష్ర్ట ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటుందని హెల్త్ డైరెక్టర్ ఇప్పటికే చెప్పారు. కరోనా కేసులను దాచిపెడుతున్నామన్న విషయంలో వాస్తవం లేదన్నారు. కాగా ఇప్పుడిప్పుడే ఎలాంటి ఆంక్షలను విధించబోమని ఆయన వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ విస్తరిస్తున్న ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వల్ల కరోనా కేసులు పెరుగుతున్నా మరణాలు మాత్రం సంభవించడం లేదని పేర్కొన్నారు. వైరస్ నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని కోరింది. ప్రజలు భయాపడాల్సిన అవసరంలేదని వైద్యులు తెలిపారు. తెలంగాణలో శనివారం ఒక్కరోజే 3 లక్షల 70 వేల మందికి వ్యాక్సిన్ వేశామన్నారు. వ్యాక్సినేషన్ మరింత వేగవంతం చేస్తున్నామన్నారు. ప్రజలు ఎలాంటి భయాలకు లోనుకాకుండా కరోనా జాగ్రత్తలను పాటించాలని వైద్యాఆరోగ్య శాఖ తెలిపింది. ఒకవేళ ఒమిక్రాన్ వ్యాప్తి చెందిన పూర్తిగా ఎదుర్కొవడానికి ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉందని వైద్యాఆరోగ్య శాఖ తెలిపింది.
Also Read
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
తాజావార్తలు
-
NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
-
Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!