Dasoju Sravan Kumar : సుప్రీంకోర్టులో కేసు ఉండగా కేసీఆర్ ఎలా జీవో ఎత్తేస్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AICC National Spokesperson Dasoju Sravan Kumar about 111 G.O.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో నేడు సభలో కేసీఆర్ 111 జీవోను ఎత్తివేస్తాం అని ప్రకటించారు. దీనిపై ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. 111 జీవోను ఎత్తివేస్తా అంటూ ఒక కీలక ప్రకటన చేశారు సీఎం.. సుప్రీంకోర్టు లో కేసు ఉండగా కేసీఆర్ ఎలా జీవోను ఎత్తేస్తారు అని ఆయన ప్రశ్నించారు. ఇది రియల్ ఎస్టేట్ బూమ్ ను సృష్టించడానికి చేసిన ఎత్తుగడ అని, 111 జీవో పరిధిలో 1 లక్ష 30 ఎకరాల భూమి ఉందన్నారు. అందులో లక్ష ఎకరాల భూమి టీఆర్ఎస్ నాయకులు కొనుగోలు చేశారని, వాళ్ళ కోసమే ఈ 111 జీవో ఎత్తివేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు.
Also Read
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
- Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
- Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
25 కోట్ల రూపాయలకు ఒక విల్లా అమ్ముతున్నారని ఇది అభివృద్ధి అంటున్నారు. ఇది సన్నాసి ఆలోచన.. అంటూ ఆయన దుయ్యబట్టారు. ఇదా తెలంగాణ అభివృద్ధి.. పేద వాడు ఇల్లు, ప్లాట్ కొన్నప్పుడే అభివృద్ధి.. అని ఆయన వ్యాఖ్యానించారు. 111 జీవో పై బహిరంగ చర్చకు సిద్ధమా.. అని ఆయన సవాల్ విసిరారు. గండిపేట, హిమాయత్ సాగర్ నీళ్లు అవసరం లేదు అన్నట్టు మాట్లాడారని, ఆ చెరువులను పూడ్చి రియల్ ఎస్టేట్ కు అప్పగించేందుకు కుట్ర జరుగుతుందని ఆయన మండిపడ్డారు.
తాజావార్తలు
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!