Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Trending News Dasoju Sravan Fires On Prakash Raj

Dasoju Sravan: ప్రకాష్ రాజ్ కు బుద్ది ఉందా..?

Published Date :February 28, 2022 , 6:57 pm
By NTV WebDesk
Dasoju Sravan: ప్రకాష్ రాజ్ కు బుద్ది ఉందా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

సినీనటుడు ప్రకాష్ రాజ్‌ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. తెలంగాణలో నిరుద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారని, 40 లక్షల మంది నిరుద్యోగులను కలవాలని ప్రకాష్ రాజ్‌ కి సూచించారు శ్రవణ్. ఇందిరా పార్క్ కి ఒక్కసారి వచ్చి చూడు. బుద్ది..జ్ఞానం లేదా ప్రకాష్ రాజ్ నీకు. రైతులు, నిరుద్యోగుల సమస్యలు నీకు గుర్తు లేవా..? ప్రతిపక్ష ఎమ్మెల్యే లను కొన్న కేసీఆర్ కి మద్దతు ఇవ్వడానికి సిగ్గుండాలి కదా ప్రకాష్ రాజ్ అంటూ ధ్వజమెత్తారు.

నువ్వు బెంగుళూరులో పోటీ చేస్తే నీకు వచ్చింది 24 వేల ఓట్లు. దాన్ని వదిలేసి… తెలంగాణలో తిరుగుతున్నావు ప్రకాష్ రాజ్. కాంగ్రెస్ కి నష్టం కలిగించే పనిలో ఉన్నారు కేసీఆర్. బీజేపీ, కేసీఆర్ కలిసి డ్రామా లాడుతున్నారు. మోడీని అడ్డం పెట్టుకొని తెలంగాణలో గెలవాలని చూస్తున్నారు కేసీఆర్. గడ్డిపోచ లాంటి ప్రకాష్ రాజ్, ప్రశాంత్ కిషోర్‌లను తెచ్చుకుని ఏదో చేద్దామనుకుంటున్నారు. వరదలో కొట్టుకు పోయె వాడికి గడ్డిపోచ లాగా పీకే దొరికాడు.

https://ntvtelugu.com/bjp-leader-akula-vijaya-slams-trs-leaders-harassments/

రాజకీయ వ్యభిచారి పీకే అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు దాసోజు శ్రవణ్. పీకేతో 500 కోట్ల డీల్ కుదుర్చుకున్నారు కేసీఆర్. పీకేకి అసలు విలువలు ఉన్నాయా..? ప్రశాంత్ కిషోర్ ఒక్కడికే కేసీఆర్ 500 కోట్లు ఇచ్చాడు. విద్యావంతులు..మేధావులు అర్దం చేసుకోవాలి. తెలంగాణ రాజకీయ వ్యాపార ప్రయోగ శాలగా మార్చేశారు కేసీఆర్. మల్లన్న సాగర్ ని కాదు… భూమి కోల్పోయిన బాధితులను పీకే చూడాలన్నారు శ్రవణ్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 500 crores
  • cm kcr
  • dasoju sravan
  • Mallanna Sagar
  • pk

తాజావార్తలు

  • Meta Fined 375 Million: మార్క్ జుకర్‌బర్గ్ కు యూఎస్ కోర్టు బిగ్ షాక్.. మెటాపై రూ. 3100 కోట్ల జరిమానా

  • Astrology: మార్చి 25, బుధవారం దినఫలాలు.. ఏ రాశి వారు ఏ పూజ చేయాలంటే..?

  • Sonia Gandhi: అస్వస్థతకు గురైన సోనియా గాంధీ.. ఢిల్లీలోని గంగా రామ్ ఆసుపత్రికి తరలింపు

  • Off The Record : మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి పొలిటికల్ ఎంట్రీపై చర్చలు

  • Devendra Fadnavis: ఉద్ధవ్ థాక్రేనే ప్రశంసలతో ముంచెత్తిన సీఎం ఫడ్నవిస్

ట్రెండింగ్‌

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions