Cyber Crime: తెలియని నంబర్.. సెక్సీ డీపీ.. రూ.లక్షలు కొల్లగొడుతున్న సైబర్ మోసగాళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Crime: సైబర్ నేరగాళ్లు రోజురోజుకు మరింత రెచ్చిపోతున్నారు. హలో మిస్టర్.. మీరు నా కాల్‌లకు ఎందుకు సమాధానం ఇవ్వలేదు? మీకు ఎంతసేపు ప్రయత్నిస్తున్నారో తెలుసా? నువ్వు ఇప్పుడు ఏమిచేస్తున్నావు? తిన్నావా? నాతో కాసేపు చాట్ చేయగలవా?’ అంటూ గుర్తు తెలియని నంబర్ల నుంచి ముఖ్యంగా ఫ్యాన్సీ నంబర్ల నుంచి ఎంపిక చేసిన ఫోన్ నంబర్లకు వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా ర్యాండమ్ మెసేజ్ లు పంపుతున్నారు. అందమైన అమ్మాయిల సెక్సీ డీపీలతో పోస్ట్ చేస్తూ ఉద్యోగం, వ్యాపారం పేరుతో చాటింగ్‌లు చేస్తున్నారు. ఆ తర్వాత, మీరు గిఫ్ట్ కార్డ్‌లను కొనుగోలు చేస్తే, మీ బ్యాంక్ ఖాతాలో డబుల్ డబ్బు వస్తుంది. మీరు YouTubeలో వీడియోలను చూడటం.. కామెంట్లు.. రివ్వీలు వ్రాయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు.
Also Read
- DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
- IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
ఒక్కో వ్యాఖ్యకు రూ.50 చెల్లిస్తామని నమ్మించి రివ్యూలు రాసేందుకు లింక్ లు పంపిస్తున్నారు. వారు లింకులు నిజమే అని నమ్మి ఓపెన్ చేస్తే… మెల్లగా టార్గెట్లు ఇస్తున్నారు. రూ.1,000 పెట్టుబడి పెడితే రూ.3,000 లాభం వస్తుందని చెబుతున్నారు. ఆ టార్గెట్ ను పూర్తి చేసిన తర్వాత ఆన్‌లైన్‌లో ప్రత్యేక ఖాతా తెరిచి, వచ్చిన డబ్బు మొత్తాన్ని అందులో జమ చేస్తారు. ఆ డబ్బును విత్ డ్రా చేసుకునే క్రమంలో రూ.కోటి వసూలు చేసి మోసం చేస్తున్నారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వారి సందేశాలకు స్పందించవద్దని తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా ఇలాంటి మోసాలకు గురైతే వెంటనే 1930 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
Fennel Seeds: భోజనం తింటూనే సోంపు గింజలు నమిలితే?
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!