యువకుడికి సైబర్ నేరగాళ్ళ షాక్.. ఏం జరిగిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అవకాశం దొరికితే చాలు మోసగాళ్ళు డబ్బులు మాయం చేస్తున్నారు. ఇటీవల ఒక బ్యాంక్ సర్వర్ హ్యాక్ చేసి కోట్లరూపాయలు కాజేసిన సంగతి తెలిసిందే. తాజాగా వికారాబాద్ జిల్లాలో ఓ యువకుడికి షాకిచ్చారు. వికారాబాద్ జిల్లా దోమ మండలం కిష్టాపూర్ కు చెందిన నితిన్ తన అక్క పెళ్లి కోసం లక్షరూపాయలకు పైగా బ్యాంకులో దాచుకున్నాడు.
నితిన్ దాచుకున్న లక్ష రెండు వేల రూపాయలు ఓ లింకు ఓపెన్ చేయడంతో ఖాళీ అయిపోయాయి. ఆన్ లైన్ ట్రాన్షాక్షన్ పనిచేయడం లేదంటూ ఐబీపీ కష్టమర్ కేర్ కు ఫోన్ చేశాడు నితిన్. కాసేపట్లోనే అతని అకౌంట్ ఖాళీ అయిపోయింది. కొద్ది క్షణాల్లో లింక్ రావడంతో ఓపన్ చేసిన అనంతరం లక్ష రెండు వేలు తన ఖాతాలో నుంచి మాయం అయిపోయాయి. దీంతో పరిగి పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశాడు నితిన్. కేసు నమోదు చేసుకుని సైబర్ క్రైం కు పంపించారు పరిగి పోలీసులు. మీ ఫోన్ కి వచ్చే లింక్ లు ఓపెన్ చేసి ఇబ్బందులు పడవద్దని పోలీసులు యువతీ, యువకులకు సూచిస్తున్నారు.
Also Read
- Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
- Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
- NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
- Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!