Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Congress Leader V Hanumantha Rao Fires On Assam Cm Himanta Biswa Sarma

V Hanumantha Rao: కేసీఆర్‌ని సభలు పెట్టి తిట్టు.. కానీ, గణేష్ నిమజ్జనంలో విద్వేషాలు రెచ్చగొట్టొద్దు..!

Published Date :September 10, 2022 , 6:18 pm
By Sudhakar Ravula
V Hanumantha Rao: కేసీఆర్‌ని సభలు పెట్టి తిట్టు.. కానీ, గణేష్ నిమజ్జనంలో విద్వేషాలు రెచ్చగొట్టొద్దు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

హైదరాబాద్‌ గణేష్‌ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్న అసోం సీఎం హేమంత్ బిస్వాల్ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి.. గణేష్‌ నిమజ్జనంలో రాజకీయాలు మాట్లాడడం ఏంటి అంటూ ఫైర్‌ అవుతున్నారు నేతలు.. ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు.. గణపతి నిమజ్జనంలో హైదరాబాద్ నెంబర్ వన్ అని స్పష్టం చేసిన ఆయన.. నిమజ్జనానికి వచ్చిన హేమంత్ బిస్వాల్.. రాజకీయం మాట్లాడటం సరికాదని హితవు పలికారు.. రాజకీయాలు ఉంటే పార్టీ ఆఫీస్ లో మాట్లాడుకోవాలి… తెలంగాణ సీఎం కేసీఆర్‌ని తిట్టాలి అనుకుంటే సభలు పెట్టి మరీ తిట్టండి కానీ.. గణపతి నిమజ్జనంలో రాజకీయాలు మాట్లాడి బిస్వాల్ తప్పు చేశారని ఫైర్‌ అయ్యారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న.. టీఆర్ఎస్‌ కార్యకర్త న్యాయంగా ప్రవర్తించారంటూ సపోర్ట్‌ చేశారు వీహెచ్‌.

Read Also: Twist in Sai Priya Missing Case: సాయిప్రియ మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్‌.. ప్రియుడే చంపి పూడ్చేశాడు..!

నిమజ్జనానికి అన్ని పార్టీల నాయకులు వస్తారు.. కానీ, బీజేపీకి కేవలం ఓట్ల రాజకీయం కావాలంటూ దుయ్యబట్టారు వీహెచ్‌.. కేసీఆర్‌ని సభలు పెట్టి తిట్టు.. కానీ, గణేష్ నిమజ్జనంలో అనడం సరికాదన్న ఆయన.. విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు మానుకోవాలని హితవుపలికారు. మరోవైపు.. రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేస్తే.. రాహుల్ గాంధీ భారత్ జోడో అని యాత్ర చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు వీహెచ్.. బీజేపీ నేతలు భయంలో ఏదేదో మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. ఇక, రాహుల్ గాంధీనే ఏఐసీసీ అధ్యక్షుడు కావాలని ఆకాక్షించారు.. జోడో యాత్రలో బడుగు, బలహీన వర్గాలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు.. రాహుల్ గాంధీలో చాలా మార్పు వచ్చింది.. వచ్చే ఎన్నికల్లో సెక్యులర్ ఫోర్స్ ని ఏకం చేయాలని సూచించారు. మరో ఇస్ట్ ఇండియా కంపెనీలా దేశాన్ని బీజేపీ మార్చుతుందంటూ ఫైర్‌ అయ్యారు వి. హనుమంతరావు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Assam CM Himanta Biswa Sarma
  • congress
  • ganesh nimajjanam 2022
  • hyderabad
  • telangana

తాజావార్తలు

  • IPL Effect : సినిమా కలెక్షన్స్‌కు గండికొడుతున్న ఐపీయల్

  • MLA Arava Sridhar: తన ప్రైవేట్‌ వీడియోలు వైరల్.. హైకోర్టును ఆశ్రయించిన జనసేన ఎమ్మెల్యే..

  • Kevin Pietersen: ‘ఐపీఎల్ వల్ల నా కెరీర్ నాశనమైంది’.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ సంచలన ప్రకటన

  • Iran War: అమెరికా పైలట్ రెస్క్యూ అంతా వట్టిదేనా.. “యురేనియం” దొంగిలించడానికి ఇదంతా చేసిందా?

  • V.V. Vinayak: పరుచూరి బ్రదర్స్ గుట్టు రట్టు చేసిన మాస్ డైరెక్టర్!

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions