CM Revanth Reddy: హైకమాండ్ నుంచి పిలుపు.. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. పార్టీ నిర్వహించే కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం జాతీయ స్థాయిలో అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది. ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేశారు. అభ్యర్థుల ఎంపికపై… తెలంగాణలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరుతున్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డికి పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో ఈరోజు ఢిల్లీ వెళ్లి పార్టీ అభ్యర్థులపై చర్చించి తిరిగి హైదరాబాద్ రానున్నారు. తెలంగాణలో కూడా ఇప్పటికే కొంతమంది అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన పార్టీలో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
Read also: Viral: ప్రెజర్ కుక్కర్ ను ఇలా కూడా వాడేస్తున్నారా..?!
Also Read
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్‌కు హరీశ్ రావు లేఖ..!
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లడం ఈనెలలో ఇది రెండో సారి. కాగా.. కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) భేటీ ఉన్న నేపథ్యంలో రేవంత్ ఢిల్లీకి వెళ్తున్నారు. అయితే.. ఆయన, సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత గత మూడునెలల్లో ఢిల్లీకి వెళ్లడం ఇది 11వ సారి కావడం విశేషం. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉన్నవారెవ్వరూ ఇంత స్వల్ప వ్యవధిలో ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్లిన చరిత్రలేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటికి ఒకటిరెండు సార్లు రేవంత్ ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. ఇక, మిగిలిన పర్యటనలన్నీ ప్రధానంగా పార్టీ వ్యవహారాలపై చర్చించేందుకు, నిర్ణయాలు తీసుకునేందుకేనని తెలుస్తున్నది. అయితే.. ఢిల్లీలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ సీఈసీ భేటీ జరగనున్నది. దీనికి రేవంత్‌తోపాటు మంత్రి ఉత్తమ్ కూడా హాజరవుతున్నారు.
Medak Crime: ఇష్టం లేకున్నా చిన్న వయసులో పెళ్లి చేశారని చిన్నారి ఆత్మహత్య
తాజావార్తలు
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!