CM Revanth Reddy : భారీ వర్షాల హెచ్చరికలతో అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- భారీ వర్షాల హెచ్చరికలతో అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
- GHMC, HMDA, వాటర్ వర్క్స్ సమన్వయంతో పని చేయాలని సీఎం ఆదేశం
- విద్యుత్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సీఎం ఆదేశం
- SDRF, NDRF, హైడ్రా బృందాలు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశం
- ప్రజల ఫిర్యాదులకు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసరంగా అధికారులను అప్రమత్తం చేశారు. వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. GHMC, HMDA, వాటర్ వర్క్స్ శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆయన ఆదేశించారు.
CM Chandrababu: “మనమీద నెట్టే రకం”.. మద్యం కుంభకోణంపై స్పందించిన సీఎం చంద్రబాబు..
Also Read
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
మున్సిపల్ ప్రాంతాల్లో వర్షపునీటి సమస్యలు తలెత్తకుండా డైవర్షన్ పనులు, డ్రైనేజీ క్లీనింగ్ వంటి చర్యలను వెంటనే చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. GHMC, HMDA, వాటర్ వర్క్స్ అధికారులు పరస్పర సమన్వయంతో పర్యవేక్షణ చేయాలి అని ఆదేశించారు. వర్షాల కారణంగా విద్యుత్ సరఫరా అంతరాయం కలగకుండా డిస్కంలు అప్రమత్తంగా ఉండాలని, పోలీస్ సిబ్బందిని రోడ్లపై డ్యూటీలకు సిద్దం చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు.
SDRF, NDRF , హైడ్రా బృందాలు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను అత్యవసరంగా పరిష్కరించేందుకు హెల్ప్లైన్లు, కంట్రోల్ రూములు 24 గంటలు పనిచేయాలని సీఎం ఆదేశించారు. వర్షాలు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో రక్షణ చర్యలు వేగంగా చేపట్టాలని ఆయన సూచించారు.
PM Narendra Modi: బెంగాల్లో మహిళలకు రక్షణ లేదు, దోషులను తృణమూల్ రక్షిస్తోంది..
తాజావార్తలు
-
Makutam Release Date: దర్శకుడిగా విశాల్‌కు తొలి పరీక్ష.. ‘మకుటం’ రిలీజ్ డేట్ ఫిక్స్, ట్రైలర్‌కు కౌంట్‌డౌన్!
-
Allu Arjun : సినిమా సినిమాకి కొత్త మేకోవర్‌తో వస్తోన్న అల్లు అర్జున్
-
Harish Rao-KTR: “బతుకంతా తెలంగాణది”.. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
-
Trump Marine One: ట్రంప్‌కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
ట్రెండింగ్
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!