Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Cm Kcr Visit To The Joint Mahbubnagar District

CM KCR: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటన.. షెడ్యూల్ ఇదీ..

Published Date :November 6, 2023 , 9:56 am
By Bhanu
CM KCR: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటన.. షెడ్యూల్ ఇదీ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారం నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించి బీఆర్ఎస్ నేతల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ సోమవారం పర్యటించనున్నారు. మూడు జిల్లాలు, నాలుగు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, గద్వాల్ నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభలకు ప్రగతి ప్రతాద హాజరవుతారు. ఆయా ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు. దేవరకద్రలో, మధ్యాహ్నం 1:30 గం. గద్వాల్, మధ్యాహ్నం 2:40 గం. మక్తల్, సాయంత్రం 4:00గం. నారాయణపేట నియోజకవర్గాలు.. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.

అన్ని చోట్లా పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని పార్టీ అభ్యర్థులు ఇప్పటికే సమావేశాలు నిర్వహించి నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కేసీఆర్ బహిరంగ సభలు నిర్వహించడంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. తాజాగా సీనియర్ నేతలంతా పార్టీలో చేరారు. కీలక సమావేశాలకు కేసీఆర్ హాజరుకావడం రాజకీయ వేడిని రాజేస్తోంది. బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఇప్పటికే అన్ని పార్టీల కంటే ముందుండి ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థులకు మద్దతుగా కేసీఆర్ అన్ని నియోజకవర్గాల్లో పర్యటించేందుకు తేదీలు కూడా ఖరారయ్యాయి. ఈ పర్యటనలను విజయవంతం చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి నాలుగు చోట్ల ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటుండడంతో జిల్లా పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇప్పటికే హెలిప్యాడ్‌ల నిర్మాణం పూర్తయింది. సభా వేదిక, గ్యాలరీలను వేర్వేరుగా ఏర్పాటు చేశారు. సభలకు ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడంతో బీఆర్‌ఎస్‌లో ఉత్కంఠ నెలకొంది. దేవరకద్రలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మక్తల్‌లో చిట్టెం రాంమోహన్‌రెడ్డి, నారాయణపేటలో రాజేందర్‌రెడ్డి, గద్వాలలో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఒకేరోజు ఉమ్మడి జిల్లాకు చెందిన నాలుగు సభల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. దేవరకద్ర, గద్వాల, నారాయణపేట, మక్తల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలోని కురుమూర్తికి వెళ్లే రహదారిలోని బాలూర జూనియర్ కళాశాల మైదానంలో సభను ఏర్పాటు చేశారు. అనంతరం గద్వాల ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు కాగా ఇప్పటికే అయిజ రోడ్డులో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గద్వాల నుంచి మక్తల్ చేరుకుంటారు. మక్తల్ పట్టణంలోని ఎల్లమ్మకుంట కాటన్ మిల్లు వెనుక పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇక్కడి నుంచి నేరుగా నారాయణపేటకు వెళ్తారు. నారాయణపేట పట్టణంలోని స్టేడియం గ్రౌండ్‌లో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించనున్నారు. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తారు. అన్ని చోట్లా పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని పార్టీ అభ్యర్థులు ఇప్పటికే సమావేశాలు నిర్వహించి నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సీఎం కేసీఆర్ నాలుగు చోట్ల ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటుండడంతో ఆయా నియోజకవర్గాల పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.

RTC Bus Accident: బెజవాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. కండక్టర్‌ సహా ఇద్దరు మృతి

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS
  • cm kcr
  • CM KCR visit
  • CM KCR visit to the joint Mahbubnagar district
  • Mahbubnagar District

తాజావార్తలు

  • Earbud Burst: స్టూడెంట్ చెవిలో పేలిన జేబీఎల్ ఇయర్‌బడ్.. స్పందించిన కంపెనీ..

  • Duddilla Sridharbabu : సిద్దిపేట రైతులకు ‘గడ్డి’తోనే గల్లా నిండా డబ్బు..

  • X Monetization: సంచలన నిర్ణయం తీసుకున్న ఎక్స్.. ఒరిజినల్ క్రియేటర్లకు బంపర్ ఆఫర్! కానీ..

  • Asha Bhosle: 10 ఏళ్లకే కెరీర్, 16 ఏళ్లకే పెళ్లి.. ఆశాభోస్లే జీవితం అంత ఈజీ కాదు..

  • Asha Bhosle Telugu Songs: ‘నాలో ఊహలకు’.. తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఆశా భోస్లే పాటలు విన్నారా..?

ట్రెండింగ్‌

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions