Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Carden Search In Madapur Telangana

Carden search: మాదాపూర్ లో కార్డెన్ సెర్చ్.. 400 కాటన్స్ మద్యం బాటిళ్ళు సీజ్

Published Date :May 7, 2023 , 1:02 pm
By NTV WebDesk
Carden search: మాదాపూర్ లో కార్డెన్ సెర్చ్.. 400 కాటన్స్ మద్యం బాటిళ్ళు సీజ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Carden search: నగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మస్తాన్‌నగర్‌లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మాదాపూర్ డీసీపీ శిల్పావళి ఆధ్వర్యంలో అదనపు డీసీపీ, ఒక ఏసీపీ, 11 మంది సెర్చ్ నిర్వహించారు. 150 మంది పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా నలుగురు పాత నేరస్తులను గుర్తించారు. అలాగే సరైన పత్రాలు లేని నాలుగు వాహనాలు, రెండు బెల్టు షాపులను గుర్తించిన పోలీసులు 400 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

Read also: Manipur: మణిపూర్ లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు.. రెండు స్పెషల్ ఫ్లైట్స్ సిద్దం

ఈ సందర్భంగా డీసీపీ శిల్పవల్లి మాట్లాడుతూ.. మస్తాన్ నగర్ లో 11 సెర్చ్ పార్టీలు, 5 కటాఫ్ పార్టీలు తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. అనుమానితులను, వాహనాలను, దుకాణాలను సోదాలు చేశారు. రెండు బెల్టుషాపులు, అక్రమంగా గ్యాస్‌ నింపుతున్న దుకాణం, క్రాకర్లు నిల్వ ఉంచిన దుకాణాన్ని గుర్తించారు. 400 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నలుగురు పాత నేరస్తులను గుర్తించామని, మిగితా వారి గురించి తెలియాల్సి ఉందని డీసీపీ తెలిపారు. అక్రమ మద్యం బాటిళ్లను విక్రయిస్తూ బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Neha Shetty: రాధిక నిన్నలా చూస్తుంటే మైండ్‌లో కిరికిరి షురూ అవుతోంది

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Carden search
  • Carden search i hyderabad
  • Carden search in madhapur
  • Madapur
  • telangana

తాజావార్తలు

  • Harish Rao : కమీషన్ల కక్కుర్తి కోసమే అనవసరపు రిజర్వాయర్లు.. రేవంత్‌రెడ్డికి హరీష్‌ రావు సవాల్..!

  • Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘సూపర్ స్టార్’ అవుతాడు.. దక్షిణాఫ్రికా దిగ్గజం జోస్యం!

  • Actor Rajasekhar: నటుడు ఎప్పుడూ నటుడే.. సెకండ్ ఇన్నింగ్స్‌పై రాజశేఖర్ క్లారిటీ!

  • Nara Lokesh: చిన్నారుల కోసం కఠిన నిబంధనలు.. సోషల్ మీడియాపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగులు.!

  • Hyderabad Traffic: ఐటీ ఉద్యోగులకు అలర్ట్.. ఏడాది పాటు ఈ ఏరియాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్..

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions