KTR Tweet: ఓపిక పడుతున్నాం మంత్రి ట్విట్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Tweet: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ పై రాజకీయ దుమారం రేగుతుంది. అధికార, ప్రతిపక్ష మాటలు తూటాల్లా పేలుతున్నాయి. పేపర్ లీక్ విషయంలో సిట్ దర్యాప్తు ముమ్మరం చేస్తూ ముందుకు దూసుకుపోతోంది. అయితే పేపర్ లీక్ పై ప్రతిపక్ష నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. దీనికి కారణం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదంతా ప్రభుత్వం పనే అని, రాజీనామా చేయాలని సోషల్ మీడియా ద్వారా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. మీరు ఏం మాట్లాడిన సైటెంట్ ఉన్నాం. అయినా ఇన్ని మాటలు తగవు ఓపికతో ఉన్నామన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న కర్నాటకలోనే అభ్యంతరకర ట్విట్ చేసినందుకే కన్నడ నటుడు చేతన్‌ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారని గుర్తు చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ తో సహా మంత్రులను, ఎమ్మెల్యేలను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఘోరంగా అవమానిస్తున్నా సహిస్తున్నామని మంత్రి కేటీఆర్ ట్విటర్ పేర్కొన్నారు. అయితే బహుశా మేము కూడా కర్నాటక తరహాలోనే సమాధానం ఇవ్వాలేమో! అప్పుడు పరిణామాలు దారుణంగా ఉంటాయన్నారు. కన్నడ నటుడు చేతన్ ను పోలీసులు అదుపులో తీసుకున్న వీడియోను జత చేస్తూ ట్విట్ చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు అంటే.. అబ్యూస్ చేసే హక్కు ఉన్నట్టు కాదని మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
In BJP ruled Karnataka 👇 14 days jail for an ‘offensive’ tweet
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
In Telangana, we’ve been tolerating direct & horrible insults to our CM, Ministers and Legislators
May be we need to give them back in same coin, what say people?
Right to Freedom of expression is not Right to… https://t.co/97UltAAdj5
— KTR (@KTRBRS) March 22, 2023
తాజావార్తలు
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!