చార్మినార్‌లో వ్యాపారవేత్త కిడ్నాప్…హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చార్మినార్ లో ఓ వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసి మరీ… హత్య చేశారు. అయితే.. ఈ హత్యను అతని మిత్రులే చేయటం గమనార్హం. ఈ కేసు వివరాల్లోకి వెళితే.. ఈ నెల 19వ తేదీన వ్యాపార వేత్త మధుసూదన్ రెడ్డి ని అతని మిత్రులు కిడ్నాప్ చేశారు. మధుసూదన్ రెడ్డి దగ్గర నుంచి 40 లక్షల రూపాయల రుణం తీసుకున్న మిత్రులు… తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే కిడ్నాప్ చేశారు. అయితే… కిడ్నాప్ తో ఆగకుండా అతన్ని మర్డర్ చేశారు. చార్మినార్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకు వెళ్లి సంగారెడ్డి లో హత్య చేశారు. మధుసూదన్ రెడ్డిని హత్య చేసి పొలంలో పాతిపెట్టారు అతని మిత్రులు. అయితే… మధుసూదన్ రెడ్డి కిడ్నప్ హత్య కేసులో నలుగురి పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగానే జగ్గనాథ్ అనే కీలక నిందితుడిని అరెస్ట్ చేశారు చార్మినార్ పోలీసులు. మధుసూదన్ రెడ్డి ను కిడ్నాప్ చేసి సంగారెడ్డి వరకు కారులో తీసుకెళ్లిన నలుగురు కిడ్నాపర్లు… అక్కడే హత్య చేసినట్లు తెలిపారు పోలీసులు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
Also Read
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్‌లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
- Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
తాజావార్తలు
-
Naresh : నరేష్ గ్యారేజ్‌లోకి కొత్త బీస్ట్: రూ. 2.7 కోట్ల పోర్షే కారు కొన్న తొలి టాలీవుడ్ నటుడు!
-
Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
-
Gold and Silver Rates: కమింగ్ డౌన్.. నేడు మళ్లీ పతనమైన గోల్డ్, సిల్వర్ ధరలు..
-
TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
-
Vrushakarma: ‘వృషకర్మ’ నుంచి సాలిడ్ అప్డేట్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..