MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్.. నేడు సుప్రీంకోర్టులో విచారణ..
- ఇవాళ సుప్రీం కోర్టులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ..
- లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత..
- ఇప్పటికే కవితకు బెయిల్ నిరాకరించిన ట్రయల్ కోర్టు- ఢిల్లీ హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బెయిల్ కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కవిత దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించనుంది. ఇప్పటికే కవితకు బెయిల్ ను ట్రయల్ కోర్టు, ఢిల్లీ హై కోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే.. దాంతో కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కేసులో నిందితులుగా ఉన్న 50 మందిలో ఆమె ఒక్కరే మహిళ కావడం, తల్లిగా బిడ్డ బాగోగులు చూడాల్సి ఉండడంతో బెయిల్ మంజూరు చేయాలంటూ కవిత చేసిన వాదనలను హైకోర్టు న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పుడు అదే అంశాల ఆధారంగా కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Read also: Shiva Parayanam: సంతోషాలు ఎల్లప్పుడూ ఉండాలంటే ఈ స్తోత్ర పారాయణం చేయండి
Also Read
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
కాగా.. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు కూడా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. సిసోడియాకు బెయిల్ మంజూరైన తరుణంలో.. సత్వర విచారణ హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛను సుప్రీంకోర్టు ప్రస్తావించిన నేపథ్యంలో కవిత బెయిల్ అంశం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఢిల్లి లిక్కర్ కేసులో కవితను మార్చి 15 న ఈడి, ఏప్రిల్ 11 న సీబిఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం తీహార్ జైల్లో కవిత ఉన్నారు. మరి ఈరోజు కవితకు బెయిల్ వస్తుందా లేక విచారణ వాయిదా వేస్తారా? అనే దానిపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది.
Read also: Lord Shiva Stotram: శ్రావణమాసం రెండో సోమవారం ఈ స్తోత్రాలు వింటే పాపాలు తొలగిపోతాయి
తాజాగా.. ఎమ్మెల్సీ కవిత కు నెక్స్ట్ వీక్ బెయిల్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిట్ చాట్ లో తెలిపిన విషయం తెలసిందే.. కవిత కు హెల్త్ సిక్ అయ్యిందని అన్నారు. కవిత ఇప్పటి వరకు పదకొండు కేజీ ల బరువు తగ్గిందని అన్నారు. కవిత బెయిల్ ప్రాసెస్ జరుగుతుందని.. నెక్స్ట్ వీక్ బెయిల్ వస్తుందన్నారు. కవితరకు బీజేపీ బెయిల్ ఇప్పిస్తుందనే కథనాలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితకు బీజేపీ ఎందుకు బెయిల్ ఇప్పిస్తుంది? అని మండిపడ్డారు. ఇలాంటి వార్తలు రాసిన (రవి ప్రకాష్ కు) వారిపై లీగల్ నోటీసు పంపిస్తామన్నారు. బేస్ లెస్ వార్తలు వేస్తున్నారని మండిప్డడారు. యూ ట్యూబ్ లో కూడా రాకుండా సస్పెండ్ చేయిస్తామన్నారు. అయితే కవితకు వచ్చే వారం బెయిల్ వస్తుందని కేటీఆర్ ప్రకటించడంతో ఈ వార్త రాష్ట్రంలో సంచలనంగా మారింది.
Astrology: ఆగస్టు 12, సోమవారం దినఫలాలు
తాజావార్తలు
-
Shubman Gill: మాకు పెద్ద అడ్వాంటేజ్ అదే.. ఈ ప్లాన్‌తో బెంగళూరును దెబ్బ కొడతామన్న గిల్..
-
Pete Hegseth: ఇరాన్‌పై మళ్లీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం.. అమెరికా రక్షణ మంత్రి హెచ్చరిక
-
Delhi Building Collapse: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం
-
Mamata Banerjee: అభిషేక్‌పై దాడి.. మమతకు అండగా ఖర్గే, అఖిలేష్ యాదవ్..
-
Ajay Bhupathi: “శ్రీనివాస మంగాపురం” ఆడియో బ్లాక్‌బస్టర్ హిట్ కాబోతోంది: డైరెక్టర్ అజయ్ భూపతి
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..