తెలంగాణలో మరో జిల్లాలో బ్లాక్ ఫంగస్ కలకలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూస్తుండగా.. తెలంగాణలోనూ బ్లాక్ ఫంగస్ కలకలం సృష్టిస్తూనే ఉంది.. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో కలవరపెట్టి… ఖమ్మంలోనూ వెలుగు చూసింది బ్లాక్ ఫంగస్.. తాజాగా.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ ఆందోళనకు గురిచేస్తోంది.. చందుర్తి మండలం మాల్యాల గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అల్లం లింగయ్య కి బ్లాక్ ఫంగస్ ను గుర్తించారు వైద్యులు.. 20 రోజుల క్రితం కరోనాబారినపడిన ఆయన.. 10 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స అనంతరం.. గత 10 రోజుల నుండి ఇంటి దగ్గర ఉంటున్నారు.. అయితే, రెండు రోజులుగా మొఖం, మెడలు ఉబ్బడంతో మళ్లీ కరీంనగర్ ఆసత్పికి తరలించారు కుటుంబ సభ్యులు.. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. బ్లాక్ ఫంగస్ గా గుర్తించి హైదరాబాద్ కు తరలించారు. ఇలా.. రోజు రోజుకూ బ్లాక్ ఫంగస్ బారినపడే బాధితులు తెలంగాణలో పెరిగిపోవడం ఆందోళనకు గురిచేస్తుండగా.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలకు పూనుకున్న సంగతి తెలిసిందే.
Also Read
- Tags
- Rajanna Sircilla
తాజావార్తలు
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!