ఈసీకి బీజేపీ ఫిర్యాదు.. అంబులెన్స్‌ల ద్వారా డబ్బులు పంపిణీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్‌లో ఉప ఎన్నికల పోలింగ్‌కు మరొక్కరోజు మాత్రమే సమయం ఉంది.. కానీ, పోటీ పోటీ ఫిర్యాదుల పర్వం మాత్రం ఆగడంలేదు.. టీఆర్ఎస్‌పై బీజేపీ… బీజేపీపై టీఆర్‌ఎస్… అధికార పక్షంపై మరో పార్టీ.. ఇలా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పరస్పరం ఫిర్యాదు చేసుకుంటూనే ఉన్నారు.. ఇక, ఎన్నికల ప్రచారం ముగిసి.. ప్రలోభాల పర్వం జోరుగా సాగుతుండడంపై కూడా ఈసీకి ఫిర్యాదులు అందుతున్నాయి.. తాజాగా, ఎన్నికల కమిషన్‌కు కంప్లైంట్ చేసిన బీజేపీ… హుజూరాబాద్ నియోజకవర్గంలో 144 సెక్షన్ పకడ్బందీగా అమలు చేయాలని కోరింది..
Read More: అక్టోబర్ 29, శుక్రవారం దినఫలాలు
Also Read
- Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
- VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
ఇక, అన్ని ప్రైవేటు ఆసుపత్రుల అంబులెన్స్ లను కేంద్ర బలగాలతో తనిఖీ చేయించాలని ఎన్నికల కమిషన్‌ను కోరింది భారతీయ జనతా పార్టీ… టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు.. కిట్స్ కాలేజీ నుండి అంబులెన్స్ ల ద్వారా డబ్బులు పంపిస్తున్నారని ఈసీకి చేసిన ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు, 144 సెక్షన్ ఉన్న లోకల్ పోలీసుల అండతో టీఆర్ఎస్ నేతలు ఊర్లలో తిరుగుతున్నారిన.. అధికారులకు టీఆర్ఎస్ పార్టీ.. కరీంనగర్‌లో పార్టీ కూడా ఇచ్చినట్టు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. కాగా, హుజురాబాద్‌లో డబ్బుల పంపిణీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఒకరు రూ.6 వేలు అంటే.. మరొకరు రూ.10.. ఇలా పోటీపోటీగా వీడియోలు లీక్ చేసుకుంటున్నారు.
- Tags
తాజావార్తలు
-
Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..
-
Afg Vs Ban: టెస్ట్ క్రికెట్లోనే ఆఫ్ఘనిస్థాన్ అద్భుత పోరాటం.. ఏకంగా 142 ఓవర్లు ఆడి మ్యాచ్ డ్రా..
-
Abhishek Porel: 36 రోజుల జైలు జీవితం.. బెయిల్‌పై బయటకు వచ్చి సెంచరీ.. గ్రౌండ్లో బోరున ఏడ్చేసిన అభిషేక్..
ట్రెండింగ్
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!