Bike thief: ఎంట్రా ఇదీ.. ఇలా కూడా చోరీ చేస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bike theft in Patan Cheru area: పార్కింగ్ వాహనాలు చేసే వాహనాలే టార్గెట్. ఎక్కడైనా వాహనాలు పార్కింగ్ చేసి పనులకు లోపల వెళ్ళి బయటకు వచ్చి చూసేసరికి వాహనదారులు కంగుతింటున్నారు. వారి బైక్ దొంగతనానికి గురి కావడంతో లబోదిబో మంటూ పోలీస్టేషన్ మొట్లు ఎక్కుతున్నాడు. నగరంలోనే కాకుండా జిల్లాల వారిగా సీసీ కెమెరాలు వున్నా ఏమాత్రం జంకకుండా యదేశ్చగా దొంగతనం చేసేందుకు వెనకాడటం లేదు బైక్ దొంగలు. జిల్లా వ్యాప్తంగా బైక్ దొంగలు రెచ్చి పోతూ రోజుకు ఎదో ఒకచోట బైక్ ల చోరీకి పాల్పడుతున్నారు. దర్జాగా వచ్చి ఏమీ తెలియనట్టు అది తన బైక్ అయినట్లు బైక్ పై అక్కడనుండి వెళ్లిపోయాడు. అది చూసిన వాళ్లకు కూడా అనుమానం రాదు ఎందుకంటే ఆ దొంగ అంతగా దొంగతనం చేశాడు. అలా వచ్చి బైక్ పై కూర్చొని ఇలా వెళ్లిపోయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఇలాంటి ఘటన సంగారెడ్డి జిల్లా పఠాన్ చేరు పరిధిలోని శాంతినగర్ కాలనిలో చోటుచేసుకుంది.
Read also: Hebah Patel: చీర కట్టిన హెబ్బా.. అబ్బా.. అంటున్న అబ్బాయిలు
Also Read
- AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
- Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
- OTR: వరంగల్ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..
- రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పరిధిలోని శాంతినగర్ కాలనిలో నివాసం ఉంటున్న శివారెడ్డి అనే వ్యక్తి 5 నెలల క్రితమే పల్సర్ బైక్ కొన్నాడు. రాత్రి తన బైక్ ను రోజూలాగేనే ఇంటి ముందు పార్కింగ్ చేసి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అయితే దానిని గమనించిన ఓ దొంగ అలా వచ్చి బైక్ పై ఎక్కి తీసుకుని వెళ్లిపోయాడు. అయితే ఉదయం శివారెడ్డి చూడగా కంగుతిన్నాడు. తన బైక్ ఇక్కడే కదా పార్కింగ్ చేసింది ఎక్కడ పోయిందంటూ వెతికాడు ప్రయోజనం లేకుండా పోయింది. ఇక తన బైక్ మాయమైందని గ్రహించిన శివారెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. 5 నెలల క్రితమే బైక్ కొన్నానని అది చోరీకి గురైందని వాపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అక్కడున్న సీసీ ఫోటేజీని పరిశీలించారు. ఇంటి ముందు పార్కు చేసిన బైక్ ను రాత్రి 2 గంటల సమయంలో ఎంత సులువుగా ఎత్తుకెళుతున్నాడో సీసీ ఫోటేజీలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దొంగ ముందుగా రెక్కీ నిర్వహించి, ఎవరు లేరని తెలుసుకొని బండి తనదే అన్నట్టు ఎంతో దర్జాగా తీసుకెల్లాడు. అంతే కాదు ఎదురుగా సీసీ కెమెరా ఉంది అని తెలిసినా నాకెందుకులే అనుకున్నాడే ఏమో బైక్ తో పరార్ అయ్యాడు దుండగులు. సీసీ కెమెరాలో రికార్డు అయినా ఈ దృష్యాల ఆధారంగా పోలీసులు బైక్ దొంగను పట్టుకునే పనిలో పడ్డారు.
V. Hanumantha Rao: బీబీసీ ని బ్యాన్ చేయాలని బీజేపీ అనడం తప్పు
తాజావార్తలు
-
Devaraaya: శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ‘దేవరాయ’ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!
-
BRB First Look: కిచ్చా సుదీప్ బర్త్‌డేకు అదిరిపోయే ట్రీట్.. మంచు ప్రపంచంలో మాస్ అవతార్!
-
Mamitha Baiju: ఆస్పత్రిలో చేరిన మమితా బైజు.. అభిమానుల్లో ఆందోళన! అసలు ఏమైందంటే
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
OG 2: పవన్ కళ్యాణ్ బర్త్‌డేకు సుజీత్ సర్ప్రైజ్.. సాయంత్రం 4:05కు రాబోయేది ఇదేనా?
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్‌ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!