Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Khammam Bhatti Vikramarka Support To Rahul Gandhi Protest

Bhatti Vikramarka : రాహుల్‌ వెంటే.. నేనుంటా..

Published Date :March 31, 2022 , 12:32 pm
By Gogikar Sai Krishna
Bhatti Vikramarka : రాహుల్‌ వెంటే.. నేనుంటా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Telangana CLP Leader Mallu Bhatti Vikramarka Support to AICC President Rahul Gandhi Protest.

పెట్రోల్, డీజిల్‌ ధరలు భగ్గుమంటున్నాయి. గడిచిన 10 రోజుల్లో 9 సార్లు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో వాహనదారులపై పెనుభారం పడుతోంది. ఇవే కాకుండా గ్యాస్‌ ధరలు కూడా పెంచుతూ ఇటీవల కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఢిల్లీలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ ముఖ్యనేతలు, సీనియర్‌ నాయకులు, వివిధ రాష్ట్రాల నుంచి కాంగ్రెస్‌ ఎంపీలు పాల్గొన్నారు. అయితే తెలంగాణ నుంచి కాంగ్రెస్‌ నేతలు నిన్న రాహుల్‌ను కలిసేందుకు వెళ్లినా.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాత్రం వెళ్లలేదు.

Also Read

  • Sigachi Victims: సిగాచి ప్రమాదంలో మృ*తుల కుటుంబాలకు న్యాయం జరగడం లేదా..?
  • Telangana Vahan Portal: రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన వాహన్ పోర్టల్.. ఇక మీ ఇంటి నుంచే వాహన సేవలు!
  • Dr Preeti Reddy: బీజేపీ ఆఫీస్‌కు మల్లారెడ్డి కోడలు.. రాజకీయాల్లో హాట్ టాపిక్!!
  • Harish Rao: ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే బాధ్యత..

తాను పాదయాత్రలో ఉన్నందున రాలేకపోతున్నానని ఆయన అధిష్టానానికి వెల్లడించారు. అయితే తాజాగా నేడు రాహుల్‌ గాంధీ నిర్వహించిన నిరసనకు భట్టి విక్రమార్క మద్దతు తెలిపారు. చింతకాని మండలం పాతర్ల పాడులో భట్టి విక్రమార్క పాదయాత్రలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. గ్యాస్ సిలిండర్లకు దండలు వేసి మహిళలు చావు డప్పు మోగించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AICC President Rahul Gandhi
  • breaking news
  • CLP Leader Bhatti Vikramarka
  • congress
  • LATEST TELUGU NEWS

తాజావార్తలు

  • Lemon Price Hike : నిమ్మ రైతుల పంట పండింది.. కిలో రూ.200

  • Raghav chadha: సీఏ నుంచి ఆప్‌ను కూల్చేదాకా.! రాఘవ్ చద్దా ఎవరు..?

  • Raghav Chadha: ఆప్‌లో భారీ చీలిక.. పంజాబ్‌లో ‘మాన్’ ప్రభుత్వం కూలిపోతుందా!

  • Botsa Satyanarayana: వైఎస్ జగన్ తెచ్చిన ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థాపన.. బొత్స ఫైర్‌..

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

ట్రెండింగ్‌

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions