Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Bengaluru Tech Couple Suicide Ai Job Loss Interfaith Marriage Struggles

Techie Couple’s Suicide: బెంగళూర్‌లో తెలంగాణ సాఫ్ట్‌వేర్ దంపతుల ఆత్మహత్య.. AI అసలు కారణం..

Published Date :April 1, 2026 , 7:22 pm
By Venu Goapl Reddy
  • బెంగళూర్‌లో తెలంగాణ టెక్కీ దంపతుల ఆత్మహత్య..
  • ఏఐ వల్ల ఉద్యోగం కోల్పోవడం, మతాంతర వివాహం కారణాలు..
Techie Couple’s Suicide: బెంగళూర్‌లో తెలంగాణ సాఫ్ట్‌వేర్ దంపతుల ఆత్మహత్య.. AI అసలు కారణం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Techie Couple’s Suicide: బెంగళూర్‌లో తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు జంట ఆత్మహత్య కన్నీటిని తెప్పిస్తోంది. ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత సంఘటనకు కారణాలు తెలుస్తున్నాయి. ఈ విషాద ఘటనకు మానసిక ఒత్తిడి, ఆర్తిక ఇబ్బందులు, ఉద్యోగం పోవడం కారణమని తెలిసింది. తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బాను చంద్రరెడ్డి(32) సోమవారం తన అపార్ట్మెంట్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనను చూసిన ఐబీఎంతో పనిచేస్తున్న ఆయన భార్య బీబీ షాజియా సిరాజ్ 17వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

Read Also: Donald Trump: అప్పటి వరకు యుద్ధం ఆపేదే లేదు.. ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం..

ఈ జంట ఆత్మహత్యల్లో కన్నీటి నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన తర్వాత బాను చంద్ర రెడ్డి బెంగళూర్‌లో ఉద్యోగం కోసం ఏడాదిగా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని దర్యాప్తులో తేలింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా ఉద్యోగం కోల్పోయానని, దీని వల్ల ఆదాయం లేకుండా పోయిందని ఆయన మనోవేధకు గురవుతున్నట్లు తేలింది.

చాలా కాలంగా ఉద్యోగం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోవడం వల్ల బానుచంద్రరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి తోడు మతాంతర వివాహం చేసుకోవడం వల్ల కుటుంబ మద్దతు లేకపోవడం కూడా మానసికంగా కుంగదీసింది. తెలంగాణలో బలమైన రాజకీయ సంబంధాలు ఉన్న అతడి తండ్రి వివాహాన్ని వ్యతిరేకించడంతో కుటుంబంతో సంబంధాలు దెబ్బతిన్నాయి. కుటుంబం నుంచి మద్దతు కరువై, ఉద్యోగం లేకపోవడం వంటి సవాళ్లను ఎదుర్కొన్నారు. తన ఆత్మహత్యకు తన భార్యను నిందించొద్దని రాసిన సూసైట్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భర్త ఆత్మహత్య చేసుకోవడం చూసి తట్టుకోలేని షాజియా కూడా సూసైడ్ చేసుకుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AI job loss impact
  • Bengaluru techie couple suicide
  • Bhanu Chandra Reddy
  • IBM
  • interfaith marriage

తాజావార్తలు

  • Techie Couple’s Suicide: బెంగళూర్‌లో తెలంగాణ సాఫ్ట్‌వేర్ దంపతుల ఆత్మహత్య.. AI అసలు కారణం..

  • BandMelam: సినిమా బాలేకున్నా “బ్యాండ్ మేళం” వాయించాలా?

  • IPL 2026: ఐపీఎల్ పాస్ లు, టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ పై.. ఈడీ కి ఫిర్యాదు చేసిన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్

  • Cement Price Hike: పెరిగిన సిమెంట్ ధరలు.. ఒక్కో బస్తాపై ఎంతంటే?

  • Donald Trump: అప్పటి వరకు యుద్ధం ఆపేదే లేదు.. ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions