Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Khammam Bc Study Circle Begins In Khammam

Gangula Kamalakar:సీఎం కేసీఆర్ కు బీసీలు రుణ పడి ఉంటారు

Published Date :May 14, 2022 , 12:32 pm
By NTV WebDesk
Gangula Kamalakar:సీఎం కేసీఆర్ కు బీసీలు రుణ పడి ఉంటారు
  • Follow Us :
  • google news
  • dailyhunt

రాష్ట్రంలో బీసీ అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కు బీసీలు రుణపడి ఉంటారని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఖమ్మం జిల్లాలో బీసీ స్టడీ సర్కిల్ భవన్ ప్రారంభోత్సవం సంద‌ర్భంగా మంత్రి గంగుల మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రం రాక ముందు మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ.. బీసీలకు చేసింది ఏమి లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 75ఏళ్లలో ఏ.. ప్రభుత్వం బీసీలను పట్టించుకోలేదని మండిప‌డ్డారు.

తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని తెలిపారు. బీసీ కులాలకు గత పాలకులు చదువును దూరం చేశారని, 75 ఏళ్ల పాలనలో 19 బీసీ గురుకులు మాత్రమే ఉన్నాయని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత బీసీ బిడ్డలను ముందుకు తీసుకొని పోవటానికి 200 బీసీ గురుకులను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశార‌ని గుర్తు చేశారు.

బీసీ బిడ్డలు సీఎం కేసీఆర్ కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. బీసీ కులాల బిడ్డలు ప్రభుత్వ ఉద్యోగులు కోసం పోటీ పడుతున్నారు. వారి కోసం స్టడీ సెంటర్లను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. ఈ స్టడీ సెంటర్లను ఉపయోగించుకొని బీసీలు మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

1.20వేల మంది బీసీలకు ఉచిత కోచింగ్ ఇస్తున్నామని, గ్రూప్1 ఉద్యోగల భర్తీలో ఎటువంటి పైరవీలకు తావు లేదని అన్నారు. ఈ ప్రభుత్వం వెనుకబడిన ప్రజల ప్రభుత్వం, బీసీ కులాలు అభివృద్ధికీ పాటుపడే ప్రభుత్వమ‌ని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడలేని విధంగా ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణలక్ష్మీ పథ‌కం ద్వారా డబ్బులు ఇస్తున్న ఏకైక నాయకులు సీఎం కేసీఆర్ అని తెలిపారు.

నా చేతుల మీదుగా.. ఎంతో మంది ఆడబిడ్డలను చెక్కులు అందజేశానని అందుకు నాకు ఎంతో ఆనందంగా వుంద‌ని పేర్కొన్నారు. మా బీసీల అభివృద్ధికీ జిల్లాలో పాటుపడుతున్న మంత్రి అజయ్ కుమార్ కు కృతజ్ఞతలు అని అన్నారు.

ఒక్క క్షణం.. ఆలోచించండి.. సోషల్ మీడియా దేనికి వాడుతున్నారు మీరు..?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • gangula kamalakar
  • kcr
  • khammam
  • puvvada ajay kumar
  • TRS

తాజావార్తలు

  • LPG Cylinder: ఎల్పీజీ సరఫరాపై ఆందోళన అవసరం లేదు.. కేంద్రం భరోసా..

  • Iran Execution: ఇజ్రాయెల్ గూఢచారికి ఇరాన్ గడ్డపై ఉరిశిక్ష

  • North Korean Elections: 99.93% మెజారిటీతో కిమ్ పార్టీ గెలుపు.. ఎవరో ఆ 0.07% వ్యతిరేకులు?

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Hyderabad: ఫుడ్ సేఫ్టీ అధికారుల మొద్దు నిద్ర.. నగరంలో భారీగా కుళ్లిన మటన్, కెమికల్ పెరుగు, కల్తీ హలీం, అల్లం-వెల్లుల్లి పేస్ట్!

ట్రెండింగ్‌

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • Gemini Horoscope: పరాభవనామ సంవత్సరంలో ‘మిధున రాశి’ ఫలితాలు.. అప్పటి వరకు మాట అదుపులో ఉంచుకోవాల్సిందే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions