BC Reservation : రాజ్ భవన్‌కు చేరిన బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్
- 2018 ఆర్డినెన్స్‌కు సవరణ చేస్తూ కొత్త ప్రతిపాదన
- బీసీ రిజర్వేషన్‌ను 22 శాతం నుంచి 42 శాతానికి పెంపు
- గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్‌కు ఆర్డినెన్స్ పంపిన ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BC Reservation : బీసీలకు ఉద్యోగాలు, విద్యా అవకాశాల్లో రిజర్వేషన్లను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2018లో చేసిన బీసీ రిజర్వేషన్ బిల్లులో సవరణ చేస్తూ తాజా ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపింది.
2018లో అప్పటి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 32 శాతం నుంచి తగ్గించి 22 శాతానికి పరిమితం చేస్తూ ఆర్డినెన్స్‌ను అమలులోకి తీసుకువచ్చింది. ఈ తగ్గింపు తీరుపై అప్పట్లోనే పలువురు ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేశారు. తక్కువ రిజర్వేషన్‌తో బీసీలకు నష్టం జరుగుతోందన్న అభిప్రాయం విస్తృతంగా వ్యక్తమైంది.
Also Read
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
Kota Srinivas : కోట శ్రీనివాస్ నుంచి నటన నేర్చుకున్నా.. జెనీలియా ఎమోషనల్..
ఈ నేపథ్యంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని తిరస్కరిస్తూ బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచే విధంగా ఆర్డినెన్స్‌ను రూపొందించింది. దీనివల్ల బీసీలకు ఉద్యోగాల్లో, విద్యాసంస్థల ప్రవేశాల్లో మరింత అవకాశాలు లభించనున్నాయి. తాజా ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం లభిస్తే, ఇది తక్షణమే అమలులోకి రానుంది.
బీసీ సమాజ అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని అధికారులు తెలిపారు. రాజకీయంగా బీసీ వర్గానికి అండగా నిలవాలన్న ఉద్దేశంతోనే రిజర్వేషన్ పెంపు చర్యకు శ్రీకారం చుట్టినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.
CM Chandrababu: అసలుసిసలు తెలుగు బిడ్డ పీవీ.. ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టం..
తాజావార్తలు
-
By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
-
Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
-
Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు