Basara IIIT : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసిన బాసర ట్రిపుల్ ఐటీ ఇంచార్జీ వీసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Basara IIIT VC Meet Minister Indrakaran Reddy.
బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యలు పడకేసాయి. అయితే గతంలోనే విద్యార్థులు కళాశాలలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పోరుబాట పట్టి పట్టారు. దీంతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా బాసర ట్రిపుట్ ఐటీకి చేరుకొని విద్యార్ధులు హామీ ఇవ్వడంతో విద్యార్థులు నిరసనలను విరమించారు. అయితే ఇటీవల మళ్లీ ఆహారంలో నాణ్యత లోపించి విద్యార్థులకు ఫుడ్‌పాయిజన్ అయ్యింది. అంతేకాకుండా సంజయ్ అనే విద్యార్థి కూడా అస్వస్థతతో మరణించాడు. దీంతో మరోసారి నిరసన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని బాసర ట్రిపుల్ ఐటీ ఇంచార్జీ వీసీ కలిశారు. విశ్వవిద్యాలయంలో తీసుకుంటున్న చర్యలను మంత్రికి వీసీ వివరించారు.
క్యాంటీన్ నిర్వహణ- ఆహార నాణ్యత, భోధన, బోధనేతర విషయాల గురించి వీసీ … మంత్రికి వివరించారు. సమస్యలు పునరావృతం కాకుండా ప్రణాళికల రూపకల్పన, దశల వారీగా వాటిని అమలు చేయడం, విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, కమిటీల ఏర్పాటు, తదితర అంశాల గురంచి చర్చించారు. విద్యార్థుల భవిష్యత్, వారి ప్రయోజనాలే తమకు ముఖ్యమని మంత్రి ఇద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే యూనివర్సిటీని సందర్శించి, క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తానని తెలిపారు.
Also Read
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
- Madras Regiment Arms Theft Case: బొల్లారం మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..!
- AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
తాజావార్తలు
-
Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
-
MIVI ONE 5G: మివి వన్ 5G భారత్‌లో లాంచ్.. Snapdragon 4 Gen 2, 120Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
-
Harassment: మారండ్రా బాబు.. మరో దారుణం.. రోడ్డుపై మైనర్ బాలికపై వేధింపులు
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్‌ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!