Bank of Baroda: వృద్ధుల ఆశ్రమానికి సాయం చేసిన బ్యాంక్ ఆఫ్ బరోడా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bank of Baroda: ఖాతాదారులకు అద్భుత సేవలందించే బ్యాంక్ ఆఫ్ బరోడా పరుల సేవలోనూ ముందుంటామని నిరూపించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా 114 సంవత్సరాలు పూర్తి చేసుకుని 115వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న శుభసందర్భంగా బ్యాంకు స్ట్రీట్ శాఖ పలు సేవా కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ రోజు మౌలాలిలో గల షాలోమ్ వృద్ధుల ఆశ్రమానికి రూ.25 వేల విలువ గల వాషింగ్ మెషీన్‌ను బ్యాంకు సిబ్బంది అందజేశారు.
Satellite Internet: దేశంలో మరో కొత్త టెక్నాలజీ.. శాటిలైట్ ఇంటర్నెట్‌తో కేబుళ్లు అవసరం లేదండోయ్..!!
Also Read
- HYDRA Ranganath: నేను చట్టపరిధిలోనే పనిచేస్తున్నా, పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి లేదు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
- Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకు 1908 జులై 20న ఏర్పడిందని బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్టాన్లీ జోన్స్ అన్నారు. ప్రస్తుతం 8,214 బ్రాంచీలు, 12వేల మంది సిబ్బందితో దేశవ్యాప్తంగా సేవలు అందిస్తోందని తెలిపారు. బ్యాంక్ కేవలం ఖాతాదారులకు సేవలందించడమే కాకుండా సామాజిక సేవ కూడా చేస్తుందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ‘మానవ సేవే మాధవ సేవ’ అని.. ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ చీఫ్ మేనేజర్ గోవిందప్ప, వృద్ధాశ్రమ నిర్వాహకులు డి. శ్రీనివాస్, లూథియా పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!