Bandi Sanjay : కేసీఆర్ ప్లాన్ ప్రకారమే… రాహుల్ గాంధీ మీటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పోటీ చేయడం ఎప్పుడో ఖాయమైంది. కాంగ్రెస్ కు 31 అసెంబ్లీ, 4 ఎంపీ సీట్లు ఇవ్వాలని నిర్ణయం జరిగిపోయింది. దీనిపై ప్రజల్లో చర్చ జరుగుతుండటంతో దారి మళ్లించేందుకు ప్రగతి భవన్ నుండి వచ్చిన స్క్రిప్ట్ ప్రకారం రాహుల్ గాంధీ చదువుతున్నాడని అన్నారు. కేసీఆర్ ప్లాన్ ప్రకారమే… రాహుల్ గాంధీ మీటింగ్ పెట్టాడని కొనియాడారు. ఆ స్క్రిప్ట్ ప్రకారమే టీఆర్ఎస్ తో పొత్తు లేదని రాహుల్ గాంధీ చెబుతున్నాడని బండి సంజయ్ అన్నారు.
గతంలో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసిన చరిత్ర టీఆర్ఎస్ దేనని గుర్తు చేశారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళు హోల్ సేల్ గా టీఆర్ఎస్ లోకి పోయిండ్రని ఎద్దేవ చేశారు. దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్‘ఎంసీ లో కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రాలేదని అన్నారు. బీజేపీ ని ఎదుర్కోలేకనే.. టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి వస్తున్నాయి. ఎంఐఎం పార్టీని సంకలో వేసుకున్న పార్టీ టీఆర్ఎస్ అంటూ మండి పడ్డారు.
Also Read
- Harish Rao : జర్మనీ ఉద్యోగాల పేరుతో మోసమా? టామ్కామ్పై హరీష్ రావు ఫైర్
- Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్!
- Harish Rao: రెగ్యులర్ బస్సులు తగ్గించి, స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టడం దుర్మార్గం..
- Rangareddy District: ఎంవీఎస్ఆర్ కాలేజీలో ఘోర ప్రమాదం.. లైటింగ్ స్టాండ్ కూలి విద్యార్థిని మృతి
గ్రూప్-1 పరీక్షల్లో ఉర్ధూను ప్రవేశపెట్టడం ద్వారా హిందూ యువకులకు అన్యాయం జరుగుతోందని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఉర్దూ ద్వారా ఎంపికైన నియామకాలన్నీ రద్దు చేసి తీరుతామని బండి సంజయ్ అన్నారు. మన జాతి కుడి నుంచి, ఎడమకు రాసే జాతి…ఉల్టా రాసే జాతి కాదు. వచ్చేది బీజేపీ ప్రభుత్వ మే. ఉర్దూ ద్వారా ఉద్యోగం పొందిన వాళ్ళను వెంటనే తొలగిస్తామని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Tiger Shroff: బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. బుల్లెట్ తగిలిందా?
-
YS Jagan : రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు గమనించాలి
-
Para Asian Games 2026: భారత అథ్లెట్లకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు.. దేశానికి గర్వకారణమంటూ ప్రశంసలు!
-
Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
-
Income Tax Jobs 2026: 10th, ఇంటర్ అర్హతతో.. ఆదాయపు పన్ను శాఖలో ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, MTS పోస్టులు
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!