Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bandi Sanjay Fires On Cm Kcr About Hyderabad Radisson Pub Case

Bandi Sanjay: త్వరలోనే కేసీఆర్‌కు హైదరాబాద్ ఫైల్స్ చూపిస్తాం

Published Date :April 3, 2022 , 7:03 pm
By Ramesh Nalam
Bandi Sanjay: త్వరలోనే కేసీఆర్‌కు హైదరాబాద్ ఫైల్స్ చూపిస్తాం
  • Follow Us :
  • google news
  • dailyhunt

హైదరాబాద్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న రాడిసన్ పబ్ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఈ కేసులో ప్రమేయం ఉన్నవారిని అరెస్ట్ చేసే దమ్ము కేసీఆర్‌కు ఉందా అని ఆయన సవాల్ విసిరారు. ఈ కేసులో కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు ఉన్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఆ పేర్లన్నీ తాను వెల్లడిస్తానని.. దమ్ముంటే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ డ్రగ్స్ కేసులో ఎవరైనా బీజేపీ నేతలు ఉంటే వారిని కూడా అరెస్ట్ చేసుకోవచ్చని సూచించారు.

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ప్రైమ్ మినిస్టర్ కప్ 2022 క్రికెట్ పోటీలను ఆదివారం మధ్యాహ్నం బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రభుత్వంతో పాటు సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు. తాము ప్రజా సమస్యలను ప్రస్తావిస్తుంటే బేవకూఫ్ గాళ్లు అని టీఆర్ఎస్ నేతలు సంబోధించడాన్ని బండి సంజయ్ ఖండించారు. త్వరలోనే కేసీఆర్‌కు హైదరాబాద్ ఫైల్స్ చూపిస్తామని హెచ్చరించారు.

https://ntvtelugu.com/renuka-chowdary-clarity-on-her-daughter-allegations-on-pudding-and-mink-pub-case/

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bandi sanjay
  • Bharatiya Janata Party
  • drugs case
  • telangana

తాజావార్తలు

  • APSPDCL Scam: ఏపీఎస్‌పీడీసీఎల్‌లో భారీ అవకతవకలు.. 69 మంది అవుట్!

  • Email Address: మీ పాత జీమెయిల్ ఐడీ నచ్చలేదా?.. కొత్త ఫీచర్‌తో ఈమెయిల్ అడ్రస్ సులభంగా మార్చుకోండి.. డేటా సేఫ్

  • UK: ట్రంప్‌కు బ్రిటన్ షాక్.. 35 దేశాలతో “హార్ముజ్” సమావేశం..

  • Stock Market: హమ్మయ్య.. ఎట్టకేలకు భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. బుల్లిష్‌కు కారణం ఇదే..

  • S*exual Torture: భర్తపై భార్య లైంగిక వేధింపులు, స్నేహితురాలిని సుఖపెట్టాలని టార్చర్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions