హైదరాబాద్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. గొంతు, చేతులు, మనికట్టు కోసి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు… ప్రేమకు నిరాకరించిన యువతిపై విచక్షణారహితంగా దాడి చేసినట్టుగా చెబుతున్నారు.. యువతి ఇంట్లోకి చొరబడి.. అమ్మాయి గొంతు, చేతులు, వెళ్లు, కాళ్లు, మనికట్టు ఇలా.. చాలా చోట్ల గాయపరిచాడు.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
వట్టి నాగులపల్లిలో యువతి పై యువకుడి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.. యువతి ఇంటికి వచ్చి దాడి చేశాడు ప్రేమ్ సింగ్ అనే యువకుడు.. గొంతు, చేతులు, వెళ్లు, కాళ్లు.. ఇలా యువతిపై శరీరంపై చాలా చోట్ల గాయపరిచాడు.. యువతి కేకలు వేయడంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు, స్థానికులు.. యువకుడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.. గాయాలపాలైన యువతిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.. ఇక, స్థానికులదాడిలో గాయపడ్డ ప్రేమ్ సింగ్‌ను ఆస్పత్రికి తరలించారు పోలీసులు.. తాగిన మైకంలోనే ప్రేమ్‌సింగ్ హత్యాయత్నానికి పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు.. సదరు యువతి, ప్రేమ్ సింగ్ ఇద్దరూ సమీప బంధువులుగా గుర్తించారు.. ఇక, తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.
Also Read
తాజావార్తలు
-
ED raids : హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు.. AMR గ్రూప్‌పై సోదాలు..?
-
Pakistan Hindu Girls: కిడ్నాప్, మతమార్పిడి, పెళ్లి.. పాకిస్తాన్ కోర్టు బయట హిందూ బాలికల కన్నీళ్లు!
-
Suvendu Adhikari: ఆలయంలో చేప ప్రసాదం తిన్న సువేందు అధికారి.. నాన్‌వెజ్ వివాదానికి బీజేపీ తెర!
-
Army Camp Arms Theft: బొల్లారం ఆర్మీ క్యాంప్‌లో ఆయుధాల చోరీ.. మాజీ సైనికుడి అరెస్ట్
-
Andhra Pradesh: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.. మంత్రి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?