Husband charms on his wife: పాతబస్తీలో దారుణం.. భార్యపై భర్త చేతబడి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Husband charms on his wife: భార్యా భర్తలు అంటే కుటుంబానికి పెద్ద. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరికి అండగా వుండాలి. కానీ అలాంటి కాలం ఇప్పుడు లేదు. ఏదో ఒక కారణం ఒకరినొకరు అర్థం చేసుకునే తీరు మారింది. నువ్వంటే నువ్వెంత అనే కాలంలో బతుకుతున్న రోజులు వచ్చాయి. దానికి తోడు అక్రసంబంధాలు. ఇంట్లోనే వేరొకరితో సంబంధం. లేదా పరిచయమైన వారితో.. అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఇప్పటి కాలంలో వందకు వంద శాతంగా మారింది. పిల్లలు తప్పు చేస్తే సరిద్దిద్దాల్సిన పెద్దలే తప్పుటడుగు వేస్తున్నారు. మొన్న కొడుకు గర్ల్ ప్రెండ్‌తో నాన్న పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కిరిని దిగ్భాంతిని కలిగించింది. అటు జీవన పరిణామాలు మన దేశంలో చోటుచేసుకుంటున్నాయంటే ఆశ్చర్యపోక తప్పదు. కొందరు ఒకరికి తెలియ కుండా మరొకరితో సంబంధాలు పెట్టుకుని పబ్బం గడుపుతుంటే మరికొందరు ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని మోసానికి పాల్పడుతున్నారు. రెండో పెళ్లికి అడ్డున్నాడనే భర్తను ప్రియుడితో చంపిన ఘటన మరువక ముందే.. రెండో పెళ్లికి అడ్డుగా వున్న భార్యను చేతబడి చేసిన మహాప్రభువు వెలుగులోకి వచ్చాడు. ఈఘటన భాగ్యనగరంలో చోటుచేసుకుంది.
ఇక పూర్తీ వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని పాతబస్తీలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. రెండో పెళ్లికి అడ్డుగా ఉందని భార్యపై భర్త క్షుద్రపూజలకు పాల్పడ్డాడు. భార్యను చంపేందుకు చేతబడి ప్రయోగం చేయించాడు. బాబా సాయంతో భార్యపై చేతబడి పూజలు చేయించాడు భర్త. స్థానిక సమాచారంతో కామాటిపురా పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నిందితుడి ఇంటిపై దాడి చేశారు. దొంగ బాబాను, భర్తను అదుపులో తీసుకున్నారు. చేతబడి నుంచి మహిళను రక్షించి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరి రెండో పెళ్లికి అంగీరించిన ఆమె ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. అయితే భర్తే ఇలా చేయించాడా? లేక వేరొకరి హస్తం కూడా ఈ చేతబడికి ప్రేరేపించారా? అనేకోణంలో పోలీసులు విచారించనున్నారు.
Heavy Rain in Hyderbad Live: భాగ్యనగరాన్ని ముంచెత్తిన వాన
Also Read
- Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
- Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
- Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
- Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
తాజావార్తలు
-
Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
ట్రెండింగ్
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..