LRS Scheme: ఎల్‌ఆర్‌ఎస్ స్కీమ్.. 25 లక్షల దరఖాస్తులు..!
- లే-అవుట్ రెగ్యుల రైజేషన్ స్కీమ్ ..
- ఇప్పటివరకు దాదాపు 25 లక్షల దరఖాస్తులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LRS Scheme:లే-అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) కింద ఇప్పటివరకు దాదాపు 25 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 4,28,832 దరఖాస్తులను పరిష్కరించి 60,213 దరఖాస్తులను ఆమోదించినట్లు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ వెల్లడించారు. వీటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 96.60 కోట్లు. మొత్తం దరఖాస్తుదారుల్లో 75% మంది సరైన పత్రాలను అప్‌లోడ్ చేయనందున మరో అవకాశం ఇచ్చినట్లు ప్రకటించారు.
Read also: Gwalior Shocker: వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందని.. కూతురి గొంతుకోసి..
Also Read
- OTR: నాగర్కర్నూల్ కాంగ్రెస్లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
- Off The Record: వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతల్లో నర్సంపేట టెన్షన్ .. ఎందుకంటే ?
- Scholarships : విద్యార్థులకు గుడ్న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
దరఖాస్తుదారులు ఎల్‌ఆర్‌ఎస్ పోర్టల్‌లో షార్ట్‌ఫాల్ డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేసే సౌలభ్యం ఉందని పేర్కొంది. సేల్ డీడ్, ఈసీ, మార్కెట్ వాల్యుయేషన్ సర్టిఫికెట్, లే అవుట్ కాపీ వంటి పూర్తి పత్రాలను అప్ లోడ్ చేయాలని తెలిపారు. OTPని ఉపయోగించి మొబైల్ నంబర్, చిరునామా లేదా ఇతర వివరాలను సవరించవచ్చని వివరించారు. ఇతర వివరాల కోసం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లోని హెల్ప్ డెస్క్‌లను సంప్రదించాలని సూచించారు.
Kalki 2898 AD OTT: కల్కి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇట్స్ అఫీషియల్..
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!