మేడారం జాతరకు అంతా సిద్ధం
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో దర్శించుకునే మేడారం జాతరకు మళ్ళీ రంగం సిద్ధమయింది. ఫిబ్రవరిలో 16 నుండి19 వరకు జరిగే జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఐ జి నాగిరెడ్డి పలు సూచనలు చేశారు. వీఐపీల పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. జాతరలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పదివేల మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
మేడారం పరిసర ప్రాంతాలన్ని పరిశీలించడానికి 380 వరకు cc కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.జాతరలో ప్రతీ కదలికలను పరిశీలించడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జాతరకు వచ్చే ప్రయివేట్ వాహనాల ట్రాఫిక్ కంట్రోల్ మొతం వరంగల్ సీపీ తరుణ్ జోషి చూస్తారని తెలిపారు. జాతరకు వచ్చే భక్తులు పోలీస్ రెవెన్యూ అధికారులకు సహకరిస్తు కోవిడ్ నిబంధనలు పాటించాలని అన్నారు.
Also Read
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్‌కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ప్రపంచ రికార్డుపై వైభవ్ సూర్యవంశీ కన్ను.. ఇంకెవ్వరూ బ్రేక్ చేయలేరేమో!
-
Danish Kaneria: “రాముడు, మోడీ, హిందుత్వాన్ని తిట్టడమే నిరసనా?”.. సీజేపీ ఆందోళనలపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: టీ20ల్లో చరిత్ర సృష్టించే ఛాన్స్.. వైభవ్ సూర్యవంశీ ఆ రికార్డు బద్దలు కొడతాడా?
-
RAW NTR: ఊహించని ట్విస్ట్.. ‘రా ఎన్టీఆర్’కు గుడ్‌బై.. అసలు ఏమైంది?
-
Abhijit Deepke: అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు.. “బీజేపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు, ముందే రాళ్లు తెచ్చుకున్నరు”
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!