Addanki Dayakar: ఎంఐఎం, టీఆర్ఎస్, బీజేపీ, వీరంతా ప్రత్యక్ష.. పరోక్ష మిత్రులే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంఐఎం, టీఆర్ఎస్, బీజేపీ, వీరంతా ప్రత్యక్ష.. పరోక్ష మిత్రులే అని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ సంచళనవాఖ్యలు చేశారు. రాజాసింగ్ లాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. మతంతో బీజేపీ ఏలాలని అనుకుంటుందని మండిపడ్డారు. హిందుత్వాన్ని బీజేపీకి కట్టబెట్టలేదని విమర్శించారు. తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగోట్టేందుకు బీజేపీ ప్రయతన్నిస్తుందని తీవ్ర విమర్శలు చేశారు. సౌత్ ఇండియాలో ముఖ్యంగా తెంగాణలో కాంగ్రేస్ గెలిచే అవకాశం ఉందదనే ఉద్దేశ్యంతో.. బీజేపీ, టీఆర్‌ఎస్ కలసి మత విద్వషాలు రెచ్చగోడుతున్నాయని పేర్కొన్నారు. మునావర్ షో కు పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం, రెచ్చ గొట్టింది బీజేపీ అంటూ విమర్శించారు.
బండి సంజయ్ పాదయాత్ర కు పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం, రెచ్చగోట్టే వాఖ్యలు చేసింది బండి సంజయ్ అంటూ మండిపడ్డారు. తెలంగాణ లో బీజేపీ, టీఆర్‌ఎస్ మాత్రమే ఉన్నాయని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం టీఆర్ఎస్ ప్రత్యక్ష్య మిత్రులని, బీజేపీ, టీఆర్ఎస్ పరోక్ష మిత్రులని విమర్శించారు. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎంలు మతాల ప్రస్తావన పదే పదే తేవడం దివాల కోరు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. వీటిని తెలంగాణ ప్రజలు దీనిని గమనించాలని సూచించారు. ఈనేపథ్యంలో.. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య వివాదం కొనసాగుతోంది.. టీ బీజేపీ చీఫ్ బండి అంజయ్ అరెస్ట్, ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్‌తో తెలంగాణ పాలిటిక్స్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి.
Covid 19: దేశంలో స్వల్పంగా పెరిగిన కోవిడ్ కేసులు.. మళ్లీ 10 వేలను దాటిన కేసుల సంఖ్య
Also Read
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- Tags
- addanki dayakar
- bjp
- MIM
- T Congress
- TRS
తాజావార్తలు
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!