AFRC Warning: అదనపు ఫీజు వసూలు చేస్తే.. కొరడానే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Admission And Fee Regulation Committee Strong Warning To Colleges: కాలేజీలకు అడ్మిషన్ & ఫీ రెగ్యులేషన్ కమిటీ (ఏఎఫ్ఆర్‌సీ) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. నిర్ణయించిన ఫీజుల కన్నా ఎక్కువ వసూలు చేస్తే.. జరిమానా తప్పదని హెచ్చరించింది. జీవో నం.37 సూచించిన ఫీజుల కన్నా ఎక్కువ వసూలు చేయరాదని.. ఏ ఇతర రూపంలోనూ డబ్బులు వసూలు చేయకూడదని తేల్చి చెప్పింది. ఒకవేళ అదనంగా ఫీజు వసూలు చేస్తే .. రూ. 2 లక్షల ఫైన్ వేస్తామని పేర్కొంది. అది కూడా ఒక్కసారి కాదు.. ఎంతమంది దగ్గర ఎక్కువ వసూలు చేస్తారో, అన్ని రూ. 2 లక్షలు కట్టించుకుంటామని ఆ కమిటీ తెలిపింది. అంతేకాదు.. అదనంగా తీసుకున్న ఫీజును విద్యార్థులకు తిరిగి ఇవ్వాల్సిందేనని సూచించింది.
బీ-కేటగిరీ అడ్మిషన్ల కోసం ఏఎఫ్‌ఆర్‌సి ద్వారా కాలేజీలకు తమ పేర్లను విద్యార్థులు పంపినా.. దరఖాస్తులు కాలేజీలకు అందడం లేదన్న ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో కమిటీ సీరియస్ అయ్యింది. వారి కేసులు మెరిట్‌పై పరిగణించబడతాయా? లేదా? అనేది కమిటీ పరిశీలిస్తోంది. ఆ దరఖాస్తులను ఆయా కాలేజీలు మెరిట్‌పై పరిగణించకపోతే.. చర్యలు తీసుకోవడానికి కమిటీ సన్నద్ధమవుతోంది. ఎంపిక చేసిన జాబితా నుండి సమాన సంఖ్యలో విద్యార్థులను తొలగించడం ద్వారా.. వారిని మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు చేస్తున్నారు. ఏఎఫ్ఆర్‌సీ ద్వారా దరఖాస్తులు ఫార్వార్డ్ చేయబడిన విద్యార్థుల మెరిట్ కంటే.. తక్కువ మెరిట్ ఉన్న వారికి సీటు ఇస్తే రూ. 10 లక్షల జరిమానా విధించబడుతుంది. పైన పేర్కొన్న రెండు జరిమానాలు.. సంబంధిత కన్వీనర్ వద్ద ఉన్న నిధుల నుండి వసూలు చేయబడతాయి.
Also Read
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్‌బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
తాజావార్తలు
-
Rohit Sharma Retirement: రోహిత్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన కైఫ్.. సెలెక్టర్లకు గట్టి సందేశమా..?
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!