Tudum Debba: నేడు రాష్ట్ర వ్యాప్త బంద్.. తుడుం దెబ్బ పిలుపు..
- ఇవ్వాళ రాష్ట్ర వ్యాప్త బంద్ కు ఆదివాసి హక్కుల పోరాట సమితి పిలుపు..
- జిల్లా కేంద్రంలో ని బస్టాండ్ ముందు ఆదివాసి ల ధర్నా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tudum Debba: ఆదిలాబాద్ జిల్లాలో ఇవ్వాళ రాష్ట్ర వ్యాప్త బంద్ కు ఆదివాసి హక్కుల పోరాట సమితి పిలుపు నిచ్చింది. జిల్లా కేంద్రంలో ని బస్టాండ్ ముందు ఆదివాసి ల ధర్నా చేపట్టారు. బస్సులు బయటకి వెళ్లకుండా గేటు ముందు తుడుం దెబ్బ నాయకులు బైఠాయించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఆదివాసి మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. జైనూర్ లో ఆదివాసి మహిళ పై హత్యాచారయత్నంకు పాల్పడిన వ్యక్తిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, గిరిజనులను రక్షించడానికి ఏజెన్సీలో PESA (భారతదేశంలోని షెడ్యూల్డ్ ప్రాంతాలలో నివసించే ప్రజల కోసం సాంప్రదాయ గ్రామసభల ద్వారా స్వయం పాలనను నిర్ధారించడానికి భారత ప్రభుత్వం రూపొందించిన చట్టం) వంటి చట్టాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ బంద్‌ను సహకరించాలని కోరుతూ తుడుందెబ్బ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇవాళ తుడుందెబ్బ గ్రామస్టులు బంద్ కు పిలుపునివ్వడంతో అలర్ట్ అయిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నేడు సెలవు ప్రకటించారు. అంతే కాకుండా నేడు మంత్రి సీతక్క ఆదిలాబాద్ లో పర్యటించనున్నారు. దీంతో పోలీసులు అలర్ట్ అవుతున్నారు. ముందస్తు అరెస్ట్ లు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు చేరుకున్నారు.
Power Star : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. అడుగు పెట్టబోతున్నాడు..
Also Read
తాజావార్తలు
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..