Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News 4 Years Old Boy Died After Stuck In Lift In Lb Nagar Hyderabad

Hyderabad: ఎల్బీ నగర్ లో ఘోరం.. లిఫ్ట్‌లో ఇరుక్కుని నాలుగేళ్ల చిన్నారి మృతి

Published Date :November 8, 2023 , 8:07 am
By Bhanu
Hyderabad: ఎల్బీ నగర్ లో ఘోరం.. లిఫ్ట్‌లో ఇరుక్కుని నాలుగేళ్ల చిన్నారి మృతి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Hyderabad: హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కొత్తగా నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్‌లో ఇరుక్కుని నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలో ఇటీవల నిర్మించిన ఉప్పలాస్ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో నాగరాజు అనే వ్యక్తి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. నాగరాజు, అనురాధ దంపతులకు నాలుగేళ్ల కుమారుడు అక్షయ్ ఉన్నాడు. ఇంతలో…అక్షయ్ ఆడుకుంటూ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాడు. ప్రమాదవశాత్తు బాలుడు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. అక్షయ్ కేకలు విన్న తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని అతికష్టమ్మీద అతడిని బయటకు తీసుకొచ్చారు. అయితే… చికిత్స పొందుతూ అక్షయ్ చనిపోయాడు. అయితే.. 20 రోజుల క్రితం నాగరాజు వాచ్‌మెన్‌గా పని చేయడం ప్రారంభించాడు.

ఇటీవల లిఫ్టు కూడా సరిగా పనిచేయక ఇబ్బందులు పడుతున్నారు. అప్పటి వరకు చాలా హుషారుగా ఆడిన అక్షయ్.. అనుకోకుండా ఆ లిఫ్ట్ దగ్గరకు వెళ్లి వారి ముందు ప్రాణాలర్పించడం ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని నింపింది. కొడుకు వాడిగా మారాడని తెలియగానే తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. బాలుడి మృతి విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆస్పత్రికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే బాలుడి మృతదేహాన్ని తల్లిదండ్రులకు చూపకుండా పోస్టుమార్టంకు పంపడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తల్లిదండ్రులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాలుడి మృతదేహాన్ని చూపకుండా పోస్టుమార్టంకు ఎలా పంపుతారని ఆందోళనకు దిగారు.
Chandrababu: రేపు సుప్రీంకోర్టులో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు విచారణ

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 4 years boy died
  • boy stuck in lift
  • hyderabad
  • LB Nagar

తాజావార్తలు

  • Off The Record : శైలజానాథ్ రాకతో టికెట్ కథ మళ్లీ మొదటికొచ్చిందా? లెక్కలు మారితే మళ్లీ చిక్కులేనని టెన్షన్

  • OTR: జనసేన నేత ఇల్లు కూల్చివేతతో రాజకీయ ప్రకంపనలు.. పేర్ని నాని ఎంట్రీతో కూటమిలో రచ్చ!

  • Central Govt: మీకు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసా..? అయితే రూ.10 వేలు మీకే..

  • OTR: ఓల్డేజ్ హోంగా బీఆర్ఎస్.. అప్పుడే గులాబీ తోటలో ప్రకంపనలు!

  • Madhapur job scam : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లు బురిడీ..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions