జంటనగరాల పరిధిలో 36 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈనెల 17న హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో 36 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. సాంకేతిక కారణాలు, ట్రాక్ మరమ్మతుల నేపథ్యంలో పలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రతిరోజూ జంట నగరాల పరిధిలో 79 ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే అధికారులు నడుపుతున్నారు. అయితే ఈనెల 17న వాటిలో 36 సర్వీసులను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
Read Also: గోదారోళ్లతో మాములుగా ఉండదు… అల్లుడికి 365 రకాల వంటకాలతో విందు
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
వాటిలో లింగంపల్లి-హైదరాబాద్ మధ్య తిరిగే 9 ఎంఎంటీఎస్ రైళ్లు, హైదరాబాద్-లింగంపల్లి మధ్య తిరిగే 9 ఎంఎంటీఎస్ రైళ్లు, ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య తిరిగే 8 ఎంఎంటీఎస్ రైళ్లు, లింగంపల్లి-ఫలక్‌నుమా మధ్య తిరిగే 8 ఎంఎంటీఎస్ రైళ్లు, సికింద్రాబాద్-లింగంపల్లి మధ్య తిరిగే ఒక రైలు, లింగంపల్లి-సికింద్రాబాద్ మధ్య తిరిగే ఒక రైలు ఉందని అధికారులు ప్రకటించారు. ఆయా రైళ్ల వివరాల కోసం దక్షిణ మధ్య రైల్వే చేసిన ట్వీట్‌ను పరిశీలించవచ్చు.
(1/2) 36 MMTS SERVICES CANCELLED ON 17.01.2022 (MONDAY)
1) LINGAMPALLI – HYDERABAD (9-SERVICES):-
47129,47132,47133,47135,47136,47137,47139,47138,47140
2) HYDERABAD – LINGAMPALLI (9-SERVICES):-
47105,47109,47110,47111,47112,47114,47116,47118,47120@drmhyb @drmsecunderabad— South Central Railway (@SCRailwayIndia) January 16, 2022
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!