Revanth Reddy: నేడు కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy TOUR: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభయహస్తం పేరిట మేనిఫెస్టోను ప్రకటించింది.. ఇప్పుడు ఆ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై హస్తం నేతలు ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ నేతలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మేనిఫెస్టో విషయంలో కూడా అదే ప్రణాళికను ఫాలో అవుతుంది. ఇందులో భాగంగా పార్టీ ప్రధాన నేతలు, అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇంకాస్త స్పీడ్ పెంచేందుకు రెడీ అయ్యారు.
Also Read
- Elections: జూబ్లీహిల్స్ ఎన్నికలకు సిద్ధమైన.. 407 పోలింగ్ బూత్ లు
- Narayanpet Brutal Murder: సీఎం రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకుంటారని హామీ(వీడియో)
- Assembly Budget Session: నీటి పారుదల రంగంపై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం
- Telangana Assembly: రూ. 6,71,757 కోట్లకు చేరిన అప్పులు.. 42 పేజీలతో శ్వేతపత్రం విడుదల
ఇక, ఇందులో భాగంగా నేడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. అక్కడ చిన్నమల్లారెడ్డి, రాజంపేట, బిక్నూర్ కార్నర్ మీటింగుల్లో ఆయన పాల్గొననున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు చిన్నమల్లారెడ్డి, సాయంత్రం 5.00 గంటలకు రాజంపేట, రాత్రి 7 గంటలకు బిక్నూర్ కార్నర్ మీటింగ్‌లో పాల్గొని రేవంత్ రెడ్డి ప్రసంగించబోతున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 37 అంశాలను ఆయన ప్రజలకు వివరించనున్నారు. అధికారంలోకి రాగానే 100 రోజుల్లో ఆరు హామీలను తప్పకుండా అమలు చేసి తీరుతామని రేవంత్ హామీ ఇవ్వనున్నారు. ఇక, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కామారెడ్డి నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా ఏర్పాట్లు చేశారు.
తాజావార్తలు
-
Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
-
School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
-
Mahindra XUV 3X0 REVX Edge: మహీంద్రా XUV 3XO REVX Edge (O) లాంచ్.. సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో అదిరిపోయే ఫీచర్లు
-
BCCI Umpires: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై అంపైర్లు అప్రమత్తంగా ఉండాల్సిందే.. లేదంటే..!
-
Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్‌తో హీరో ఫైట్!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!