WhatsApp: వాట్సాప్ లో మరో అదిరిపోయే ఫీచర్.. స్టేటస్ ఫిల్టరింగ్ ఫీచర్ బెనిఫిట్స్ ఇవే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఇంస్టాంట్ మెసేజింగ్ యాప్ వినియోగదారుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.. కస్టమర్లకు మరింత మెరుగైన అనుభూతిని కల్పించేందుకు ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. తాజాగా మరో సూపర్ ఫీచర్ ను అందిస్తుంది.. ‘స్టేటస్ అప్డేట్స్ ఫిల్టర్’ పేరుతో ఒక యూజ్ఫుల్ ఫీచర్ను రిలీజ్ చేస్తోంది.. యూజర్లు స్టేటస్ అప్డేట్లను ఫిల్టర్ చేసుకోవచ్చు. అంతేకాదు వెర్టికల్ లిస్ట్లో స్టేటస్ అప్డేట్లను చూసుకోవచ్చు..
వాట్సాప్ బీటా 2.23.25.3 వెర్షన్ ఇన్స్టాల్ చేసుకున్న కొంతమంది యూజర్లకు కొత్త ఫీచర్ విడుదల అవుతోంది. అప్డేట్ అందుకున్న యూజర్లు ఇప్పుడు మ్యూట్ చేసిన స్టేటస్ అప్డేట్లను ఈజీగా యాక్సెస్ చేయవచ్చు.. మెటా తీసుకొచ్చిన ఈ ఫీచర్స్ ను గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Also Read
- Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
- Tecno Spark 50s 5G: టెక్నో Spark 50s 5G లాంచ్ డేట్ ఫిక్స్.. iPhone 18 Pro తరహా Burgundy Red కలర్లో కొత్త ఫోన్!
- DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
- Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్టెల్లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
బీటా టెస్టర్లు అప్డేట్స్ ట్యాబ్లో స్టేటస్ సెక్షన్ కింద కొత్తగా సీ ఆల్ బటన్ను చూస్తారు. దానిపై క్లిక్ చేయగానే అన్ని స్టేటస్ అప్డేట్స్ వర్టికల్ లిస్టులో కనిపిస్తాయి. ఈ లిస్టుపైన స్టేటస్ అప్డేట్స్ ఫిల్టర్ చేసుకోవడానికి వీలుగా నాలుగు ఫిల్టర్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఆ ఫిల్టర్స్లో ఆల్, రీసెంట్, వ్యూయిడ్, మ్యూటెడ్ ఉన్నాయి. ఇందులో ఆల్ పైన నొక్కితే అన్ని స్టేటస్ అప్డేట్స్ కనిపిస్తాయి. రీసెంట్ పై ట్యాప్ చేస్తే లేటెస్ట్ స్టేటస్లు మాత్రమే డిస్ప్లే అవుతాయి. దీనివల్ల ఓల్డ్ స్టేటస్లు స్క్రోల్ చేయాల్సిన అవసరం లేకుండా మోస్ట్ రీసెంట్వి సింపుల్గా చూసుకోవచ్చు.. ఇంకా అద్భుతమైన ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొని రాబోతుంది..
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..