Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Vivo Y58 5g Phone In The Market What Are The Features And Price

Vivo Y58 5G: మార్కెట్లోకి Vivo Y58 5G ఫోన్.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?

Published Date :June 21, 2024 , 6:47 pm
By Rajesh Veeramalla
  • మార్కెట్లోకి Vivo Y58 5G ఫోన్
  • IP64 రేటింగ్‌తో వస్తున్న స్మార్ట్ ఫోన్
  • 8GB RAM + 128GB స్టోరేజ్‌లో వస్తున్న ఫోన్
  • ఈ వేరియంట్ ధర రూ.19499
Vivo Y58 5G: మార్కెట్లోకి Vivo Y58 5G ఫోన్.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Vivo తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో విడుదల చేసింది. ఈ కంపెనీ Y-సిరీస్‌లో భాగమైంది. Vivo Y58 5G ఫోన్.. ప్రీమియం వాచ్ వంటి కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ బ్యాకప్, సూపర్ క్వాలిటీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో వస్తుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ సిమ్ సపోర్ట్ అందించారు. బ్యాటరీ సామర్ధ్యం 6000mAh ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఇతర స్పెసిఫికేషన్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Skoda Slavia: అమ్మకాలలో ఈ కారు నెంబర్-1..

Vivo Y85 5G ధర
ఈ స్మార్ట్‌ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్‌లో వస్తుంది. ఈ వేరియంట్ ధర రూ.19,499. ఇది Vivo అధికారిక స్టోర్ నుండి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ సుందర్బన్ గ్రీన్, హిమాలయన్ బ్లూ అనే రెండు రంగు ఎంపికలలో వస్తుంది. ఈ ఫోన్ కొన్నట్లయితై రూ. 1500 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. మీరు EMIలో కూడా ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.

స్పెసిఫికేషన్స్
Vivo Y85 5G 6.72-అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ 1024 Nits గరిష్ట ప్రకాశంతో వస్తుంది. ఇది Qualcomm Snapdragon 4 Gen 2 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్‌తో వస్తుంది. అంతేకాకుండా.. మైక్రో SD కార్డ్ సహాయంతో స్టోరేజ్ నిల్వ చేయవచ్చు. ఈ ఫోన్ Android 14 ఆధారంగా FunTouch OS 14లో పని చేస్తుంది. కెమెరా విషయానికొస్తే.. 50MP ప్రధాన లెన్స్, 2MP సెకండరీ లెన్స్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ 8MP సెల్ఫీ కెమెరాను అందించింది. భద్రత కోసం ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇందులో డ్యూయల్ సిమ్ సపోర్ట్, స్టీరియో స్పీకర్ సెటప్, అనేక ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ బరువు 199 గ్రాములు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • features
  • Price
  • Smart Phone
  • Vivo Y58 5G

తాజావార్తలు

  • GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions