Vivo Y100A: వివో 5జీ ఫోన్‌పై భారీ తగ్గింపు.. సెల్ఫీ ప్రియులకు పండగే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనా కంపెనీ ఫోన్లు మనదేశంలో ఎక్కువగా ఉన్నాయి.. అందులో ప్రముఖ కంపెనీ వివో కూడా ఉంది.. ఈ కంపెనీ ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది.. తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్స్ ఉన్న మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా అదిరిపోయే ఫీచర్స్ తో వివో Y100A కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి వదిలింది.. వివో 5జీ ఫోన్ ఇది.. గత ఏప్రిల్‌లో ఫోన్‌ను లాంచ్ చేసిన సమయంలో ఈ ఫోన్ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది..
ఈ ఫోన్ ధర విషయానికొస్తే.. రూ. 23,999గా ఉండేది అయితే ప్రస్తుతం రూ. 2 వేలు డిస్కౌంట్‌తో రూ. 21,999కి లభిస్తోంది. ఇక 8జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ ధర రూ. 23,999గా ఉంది.. ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తో పాటు వివో ఆన్‌లైన్ స్టోర్‌లో అందుబాటులో ఉంది.. ఈ ఫోన్ ఫీచర్స్ గతంలో వచ్చిన ఫోన్స్ కు భిన్నంగా ఉంటాయి.. అందుకే మార్కెట్ లో వీటికి డిమాండ్ ఎక్కువగానే ఉంది..
Also Read
- 18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
- Vivo V80 Lite: వివో వి80 లైట్ లాంచ్ డేట్ ఫిక్స్.. 10,000mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న వివో ఫోన్
- 16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
- Lava Bold N4 Lite: లావా బోల్డ్ N4 లైట్ భారత్‌లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 13MP కెమెరా, MIL-STD-810H రేటింగ్
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.38 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 90 హెచ్‌హెచ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం.. ఇక కెమెరా విషయానికొస్తే.. 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు..వివో వై100 స్మార్ట్ ఫోన్‌లో 44 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇక అమెజాన్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌పై ఎక్సేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.. త్వరపడండి..
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!