Vivo X200T Review: మూడు 50MP కెమెరాస్, 6200mAh బ్యాటరీ.. ‘వివో ఎక్స్200టీ’ రివ్యూ!
- జనవరి 27న వివో ఎక్స్200టీ మొబైల్ లాంచ్
- వారం రోజుల యూసేజ్ అనంతరం ఫస్ట్ రివ్యూ
- ఆల్‌రౌండర్ ప్యాకేజ్‌లా వివో ఎక్స్200టీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo X200T Telugu Review: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వివో’ తన ప్రీమియం సెగ్మెంట్‌లో తాజాగా సరికొత్త మొబైల్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. జైస్ పార్టనర్‌షిప్‌తో జనవరి 27న ‘వివో ఎక్స్200టీ’ మొబైల్‌ను లాంచ్ చేసింది. ఫొటోలు, వీడియోలను తీసుకోవడం ఇష్టపడే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. వివో ఎక్స్200టీ రిలీజై ఇప్పటికే వారం దాటింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను వారం రోజుల పాటు ఉపయోగించిన తర్వాత వచ్చిన ఫస్ట్ ఇంప్రెషన్స్ ఇప్పుడు టెక్ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తున్నాయి. డిజైన్, డిస్‌ప్లే నుంచి కెమెరా, పర్ఫార్మెన్స్ వరకు ఈ ఫోన్ అనుభవం ఎలా ఉందో ఓ యూసర్ పంచుకున్నాడు.
డిస్‌ప్లే:
వివో ఎక్స్200టీ డిస్‌ప్లే ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా అవుట్‌డోర్‌లో బ్రైట్‌నెస్ చాలా బాగుంది. ఎండలో కూడా స్క్రీన్ క్లియర్‌గా కనిపించడం ఈ ఫోన్‌కు పెద్ద ప్లస్ పాయింట్. కంటెంట్ చూడటం, స్క్రోలింగ్ అనుభవం స్మూత్‌గా ఉంటుంది.
Also Read
- Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
- Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
- iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
- iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
కెమెరా:
కెమెరాలే ఈ ఫోన్‌కు మెయిన్ హైలైట్. ఫోటోగ్రఫీ విషయంలో మంచి ఆప్టిమైజేషన్ కనిపిస్తోంది. డేలీ ఫోటోలు మాత్రమే కాదు.. వీడియో రికార్డింగ్ కూడా ఈ సెగ్మెంట్‌లో బాగానే ఉంది. కలర్ ట్యూనింగ్, డీటెయిల్స్, స్టెబిలైజేషన్ పరంగా అద్భుతం అనిపిస్తుంది.
పర్ఫార్మెన్స్:
పర్ఫార్మెన్స్ పరంగా ప్రాసెసర్ బాగా ఆప్టిమైజ్ చేయబడింది. గ్రాఫిక్స్ ఎక్కువగా అవసరమయ్యే గేమ్స్ కూడా స్మూత్‌గా రన్ అవుతున్నాయి. హీటింగ్ లేదా ల్యాగ్ సమస్యలు పెద్దగా కనిపించలేదు. రోజువారీ యూజ్‌తో పాటు గేమింగ్‌కు కూడా ఈ ఫోన్ సరిపోతుంది.
Also Read: Dhurandhar 2: ధురంధర్-2లో డైరెక్టర్ సతీమణి.. టర్నింగ్ పాయింట్‌గా నిలిచే క్యామియో రోల్!
బ్యాటరీ:
బ్యాటరీ బ్యాక్‌అప్ డీసెంట్‌గా ఉంది. హెవీ యూజ్‌లో ఒక రోజు వరకు ఉంటుంది. నార్మల్ యూజ్‌లో అయితే బ్యాటరీపై పెద్దగా టెన్షన్ అవసరం లేదు. అయితే ఈ సెగ్మెంట్‌లో ఇంకా కొంచెం మెరుగ్గా ఉండి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.
సాఫ్ట్‌వేర్:
సాఫ్ట్‌వేర్ అనుభవం విషయానికి వస్తే OriginOS 6 నిజంగా ఒక రిఫ్రెషింగ్ చేంజ్ అని చెప్పాలి. గతంలో ఉన్న FuntouchOS 15తో పోలిస్తే ఇది క్లీనర్ లుక్, స్మూత్ అనిమేషన్స్‌తో మంచి యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తోంది.
ఆడియో:
ఆడియో విభాగంలో స్పీకర్లు మాత్రం సగటు స్థాయిలోనే ఉన్నాయి. పెద్దగా ఇంప్రెస్ చేయకపోయినా.. డైలీ యూజ్‌కు సరిపోతాయి. ఇక హాప్టిక్స్ విషయానికి వస్తే చాలా బాగున్నాయి. టైపింగ్, నావిగేషన్ సమయంలో మంచి ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నాయి.
ఫైనల్లీ:
మొత్తంగా చూస్తే వివో ఎక్స్200టీ ఒక ఆల్‌రౌండర్ ప్యాకేజ్‌లా కనిపిస్తోంది. కెమెరా, డిస్‌ప్లే, సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని ప్రాధాన్యం ఇచ్చే యూజర్లకు ఈ ఫోన్ మంచి ఎంపిక.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు