AMOLED డిస్‌ప్లే, Zeiss ట్యూన్ కెమెరా, 90W ఫాస్ట్ ఛార్జింగ్తో Vivo V70, Vivo V70 Elite విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo V70, V70 Elite: వివో తన తదుపరి తరం V-సిరీస్ స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్‌లో త్వరలో విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే వచ్చిన లీక్స్ ప్రకారం.. Vivo V70 సిరీస్ ఫిబ్రవరి మధ్యలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో మొదటగా Vivo V70, Vivo V70 Elite మోడల్స్ ను కంపెనీ పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read
- OPPO Find X10 Pro Max: 200MP + 200MP + 200MP కెమెరాలతో ఒప్పో ఫైండ్ ఎక్స్10 సిరీస్.. భారత్‌లో లాంచ్ డేట్ ఫిక్స్
- Apple iPhone Duo: ఆపిల్ iPhone Duo ప్రీ-ఆర్డర్లు నేటి నుంచే.. రూ.7,000 క్యాష్‌బ్యాక్, ధర ఎంతంటే!
- Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
- డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
ప్రీమియం సెగ్మెంట్‌లోకి వివో..
అయితే, V70 సిరీస్‌తో Vivo తన V-లైన్‌ను మరింత ప్రీమియం సెగ్మెంట్ వైపు తీసుకెళ్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. స్టాండర్డ్ V70 స్టైలిష్ డిజైన్, మెరుగైన కెమెరాలు, సమతుల్య పనితీరుతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. V70 Elite మాత్రం V-సిరీస్, X-సిరీస్ మధ్య గీతను మసకబార్చేలా కనిపిస్తోంది. కాగా, వివో నుంచి అధికారిక ప్రకటన తర్వాత మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది. V70 సిరీస్ కొనుగోలు చేయాలనుకునే వారు లాంచ్ తర్వాత పూర్తి రివ్యూలు చూసి నిర్ణయం తీసుకోవడం మంచిదని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
Vivo V70, V70 Elite ధరలు..
* Vivo V70 ధర రూ.40,000 నుంచి రూ.45,000 మధ్య ఉండే అవకాశం..
* Vivo V70 Elite ధర రూ.50,000 నుంచి రూ.55,000 వరకు ఉండొచ్చని అంచనా
Read Also: BMC Elections: 25 ఏళ్ల శివసేన పాలనకు బ్రేక్.. ఠాక్రే సోదరుల పతనాకి కారణాలు ఇవే..
Vivo V70 ఫీచర్లు..
* స్టాండర్డ్ Vivo V70
* క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్
* Zeiss ట్యూన్ చేసిన కెమెరాలపై ప్రత్యేక ఫోకస్
* హై రిఫ్రెష్ రేట్ AMOLED డిస్‌ప్లే
* ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన పెద్ద బ్యాటరీ
* గరిష్టంగా 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్లు
Vivo V70 Eliteపై ప్రత్యేక ఆసక్తి
* క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్
* హై-ఎండ్ మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌కు చెందిన చిప్‌సెట్
* 6.59 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే
* 120Hz రిఫ్రెష్ రేట్
* 50MP మెయిన్ కెమెరా
* 50MP టెలిఫోటో లెన్స్
* 8MP అల్ట్రా వైడ్ కెమెరా
* 6,500mAh బ్యాటరీ
* 90W ఫాస్ట్ ఛార్జింగ్
ఈ ఫీచర్లే భారతీయ మార్కెట్‌లో V70 Eliteకి కూడా వచ్చే అవకాశం ఉంది. అదనంగా, కొత్త బ్రౌన్ కలర్ ఆప్షన్లో ఈ ఫోన్ లాంచ్ కావచ్చని సమాచారం.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్‌డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!