భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
- వివో S2 FE స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 6న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్
- వివో S2కి కొనసాగింపుగా కొత్త S2 FE మోడల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
vivo S2 FE Launch on October 6: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త vivo S2 FE స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది. వివో S2కి కొనసాగింపుగా ఈ కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. అక్టోబర్ 6, మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు vivo S2 FE అధికారికంగా లాంచ్ కానుంది.
యువతను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించినట్లు వివో తెలిపింది. డిజైన్‌తో పాటు ఫంక్షనాలిటీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు తమ స్మార్ట్ఫోన్లలో అందించిన వాటిలోనే అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో vivo S2 FE రానుందని కంపెనీ వెల్లడించింది.
Also Read
- POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
- 1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
- రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
- IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
భారీ బ్యాటరీ & ఇమర్సివ్ డిస్ప్లే
భారీ బ్యాటరీతో పాటు ఇమర్సివ్ డిస్ప్లేను అందించనున్నారు ఈ మొబైల్ లో. సోషల్ మీడియా వినియోగం, కంటెంట్ క్రియేషన్‌ను దృష్టిలో ఉంచుకుని స్లిమ్ ప్రొఫైల్‌తో ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. దీంతో రోజువారీ వినియోగంతో పాటు ఫొటోలు, వీడియోలు, సోషల్ మీడియా కంటెంట్ కోసం ఈ ఫోన్‌ను ఉపయోగించుకోవచ్చు.
డ్యూయల్ కెమెరా..
వివో విడుదల చేసిన టీజర్లలో “My New Story” అనే ట్యాగ్‌లైన్‌ను హైలైట్ చేసింది. ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉన్నట్లు కూడా ప్రమోషనల్ మెటీరియల్స్ ద్వారా వెల్లడైంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే OriginOS ఆపరేటింగ్ సిస్టమ్‌తో vivo S2 FE అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను Flipkart, vivo India ఆన్లైన్ స్టోర్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్‌లైన్ స్టోర్లలో అమ్మనున్నట్లు కంపెనీ తెలిపింది.
ధర
vivo S2 FEకి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్, ధర, ర్యామ్-స్టోరేజ్ వేరియంట్లు, కెమెరా వివరాలు, బ్యాటరీ సామర్థ్యం, సేల్ తేదీ వంటి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అక్టోబర్ 6న మధ్యాహ్నం 12 గంటలకు జరిగే లాంచ్ ఈవెంట్లో ఈ వివరాలను అధికారికంగా ప్రకటించనుంది.
తాజావార్తలు
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!