Snapchat Offer : స్నాప్‌చాట్ Storage టెన్షన్ ఇక లేదు.! Subscription లేకుండా Memory సేవ్.!
- స్నాప్‌చాట్ స్టోరేజ్ ఎందుకు ఫుల్ అవుతోంది?
- సబ్స్క్రిప్షన్ లేకుండా మెమరీలను ఎలా బ్యాకప్ చేయాలి
- స్టోరేజ్ ఖాళీ చేయడానికి అదనపు చిట్కాలు
- మెమరీలను సురక్షితంగా నిల్వ చేసే బెస్ట్ పద్ధతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్నాప్‌చాట్ వినియోగదారులకు ఇప్పుడు ‘మెమరీస్ స్టోరేజ్ ఫుల్’ అనే హెచ్చరిక తరచుగా కనిపిస్తోంది. ఫోటోలు, వీడియోలు ఎక్కువగా సేవ్ చేయడం వల్ల 5GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్ త్వరగా నిండిపోతుంది. దీనివల్ల చాలామంది అదనపు స్టోరేజ్ కోసం ప్రతి నెలా సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారు. కానీ, ఒక చిన్న సెట్టింగ్ ద్వారా మీరు ఈ డబ్బును ఆదా చేయడమే కాకుండా, మీ ఫోన్ , స్నాప్‌చాట్ స్టోరేజ్‌ను పూర్తిగా ఖాళీ చేసుకోవచ్చు.
సబ్స్క్రిప్షన్ లేకుండా డేటాను ఎలా సేవ్ చేయాలి?
Also Read
- OPPO Find N7 Leaks: OPPO నుంచి రెండు కొత్త స్మార్ట్ఫోన్లు.. 200MP కెమెరా, అదిరిపోయే ఫీచర్లు!
- Samsung Galaxy Sliding Phone: ఫోల్డబుల్ కాదు.. స్లైడింగ్ డిస్ప్లేతో సామ్ సంగ్ కొత్త ఫోన్! డిజైన్ లీక్
- ISRO PSLV Engine Test: వరుస వైఫల్యాల తర్వాత ఇస్రోకు భారీ విజయం.. పీఎస్ఎల్వీ మూడో దశ ఇంజిన్ టెస్ట్ సక్సెస్!
- Microsoft Outlook Down: మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్, మైక్రోసాఫ్ట్ 365 సేవలు డౌన్.. సాఫ్ట్ వేర్ దిగ్గజం కీలక ప్రకటన
- మై డేటా ఆప్షన్ : మీరు నెలకు రూ. 99 కట్టకుండానే మీ మెమరీలను సురక్షితంగా ఉంచుకోవడానికి ‘My Data’ ఆప్షన్‌ను ఉపయోగించవచ్చు.
- మై డేటా (My Data) సెట్టింగ్: స్నాప్‌చాట్ యాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అక్కడ కిందకు స్క్రోల్ చేస్తే ‘My Data’ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
- మెమరీస్ సెలక్ట్ చేయండి: అందులో చాలా రకాల డేటా ఆప్షన్లు ఉంటాయి. వాటన్నింటినీ ఆఫ్ చేసి, కేవలం ‘Memories and Other Media’ అనే ఆప్షన్‌ను మాత్రమే ఆన్ చేయండి.
- డేటా రిక్వెస్ట్: మీరు ఏ సమయం నుండి ఏ సమయం వరకు డేటా కావాలో (Date Range) సెలక్ట్ చేసి, మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి సబ్మిట్ చేయండి.
- డౌన్లోడ్ లింక్: కొద్ది సేపట్లో లేదా 24 గంటల లోపు మీ ఈమెయిల్‌కు ఒక లింక్ వస్తుంది. దాని ద్వారా మీ స్నాప్‌చాట్ మెమరీలన్నింటినీ మీ ల్యాప్‌టాప్, పెన్ డ్రైవ్ లేదా గూగుల్ ఫోటోస్‌లో డౌన్లోడ్ చేసుకోండి.
- మెమరీస్ క్లియర్ చేయండి: మీ డేటా సురక్షితంగా వేరే చోట సేవ్ అయిన తర్వాత, స్నాప్‌చాట్ మెమరీస్ నుండి పాత ఫోటోలను డిలీట్ చేయండి. దీనివల్ల మీ 5GB ఉచిత స్టోరేజ్ మళ్లీ ఖాళీ అవుతుంది.
స్టోరేజ్ తగ్గించడానికి మరికొన్ని చిట్కాలు:
- క్లియర్ క్యాచీ (Clear Cache): స్నాప్‌చాట్ సెట్టింగ్స్‌లో ‘Clear Cache’ ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లియర్ చేయడం వల్ల మీ ఫోటోలు డిలీట్ అవ్వవు కానీ, యాప్ తీసుకునే అదనపు స్పేస్ తగ్గుతుంది.
- ఆటో సేవ్ మార్చండి: స్నాప్స్ తీసినప్పుడు అవి క్లౌడ్‌లో మాత్రమే కాకుండా ‘Memories & Camera Roll’ రెండింటిలో సేవ్ అయ్యేలా సెట్టింగ్ మార్చుకుంటే, మీరు ఫోన్ గ్యాలరీలో డేటాను ఉంచుకుని స్నాప్‌చాట్ నుండి డిలీట్ చేయవచ్చు.
ఈ చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా మీరు అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడమే కాకుండా, మీ డిజిటల్ మెమరీలను ఎప్పటికీ సురక్షితంగా ఉంచుకోవచ్చు.
మీ ముఖ్యమైన ఫోటోలను ఎప్పుడూ ఒకటి కంటే ఎక్కువ చోట్ల (ఉదాహరణకు గూగుల్ డ్రైవ్ , హార్డ్ డిస్క్) బ్యాకప్ ఉంచుకోవడం మంచిది.
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!