స్నాప్‌చాట్ వినియోగదారులకు ఇప్పుడు ‘మెమరీస్ స్టోరేజ్ ఫుల్’ అనే హెచ్చరిక తరచుగా కనిపిస్తోంది. ఫోటోలు, వీడియోలు ఎక్కువగా సేవ్ చేయడం వల్ల 5GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్ త్వరగా నిండిపోతుంది. దీనివల్ల చాలామంది అదనపు స్టోరేజ్ కోసం ప్రతి నెలా సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటున్నారు. కానీ, ఒక చిన్న సెట్టింగ్ ద్వారా మీరు ఈ డబ్బును ఆదా చేయడమే కాకుండా, మీ ఫోన్ , స్నాప్‌చాట్ స్టోరేజ్‌ను పూర్తిగా ఖాళీ చేసుకోవచ్చు. సబ్‌స్క్రిప్షన్ లేకుండా డేటాను ఎలా సేవ్…
Harassment Assault: అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చెముడులంకకు చెందిన ఒక అమ్మాయికి ఏడాది క్రితం స్నాప్ చాట్ ద్వారా కర్నూలు జిల్లాకు చెందిన పైడిపోగు హరీష్ పరిచయమైయ్యాడు. అయితే, ఇద్దరూ ఫోన్ మాట్లాడుకుంటూ అప్పుడప్పుడూ న్యూడ్ వీడియో కాల్స్ కూడా మాట్లాడుకున్నట్లు సమాచారం.
స్మార్ట్ ఫోన్.. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తోంది. అరచేతిలో ఇమిడిపోయే ఈ వస్తువు ప్రపంచాన్నే మన ముందుకు తెస్తోంది. రైలు టికెట్ బుకింగ్ నుంచి బ్యాంక్ ఖాతా ఓపెనింగ్ వరకు ప్రతీ పనిని స్మార్ట్ ఫోన్‌తో చేసే రోజులు వచ్చేశాయ్. మనిషి జీవితంలో స్మార్ట్ ఫోన్ ఒక తప్పనిసరి వస్తువుగా మారిపోయింది. అయితే ఇదంతా బాగానే ఉన్నా అవసరానికి ఉపయోగపడే స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఒక వ్యసనంలా మారుతోంది. ఒక్క క్షణం చేతిలో ఫోన్ లేకపోతే ఏదో కోల్పోయిన…