Samsung Galaxy A15: శాంసంగ్ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. లీకైన ఫీచర్స్, ధర?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ శాంసంగ్ అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా మరో గేలాక్సీ ఫోన్ ను మార్కెట్ లో విడుదల చేయబోతుంది.. ఈ ఫోన్ ఇంకా లాంచ్ అవ్వక ముందే ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి.. ఇక్కడ గేలాక్సి A15 4G డిజైన్, రంగు ఎంపికలు, కొన్ని స్పెషిఫికేషన్లు వెల్లడయ్యాయి. గేలాక్సి A15 4Gలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
లీకైన సమాచారం ప్రకారం.. ఈ కొత్త మొబైల్స్ గతంలో వచ్చిన A14 ను పోలి ఉన్నట్లు తెలుస్తుంది.. మూడు వెనుక కెమెరాలు, LED ఫ్లాగ్ వెనుక భాగంలో కనిపిస్తాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో వాటర్‌డ్రాప్ నాచ్ ఉంది. లీకైన ఫోటోలో, ఫోన్ మూడు రంగులలో (నలుపు, తెలుపు మరియు పసుపు) చూడవచ్చు.. ఇక ఈ ఫోన్ లోపల మీడియా టెక్ హీలియో G99 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది. ఫోన్ ర్యామ్ , స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో రావొచ్చు. ఇందులో ఒక ఎంపిక 4 జిబి,128 జిబీ స్టోరేజ్‌తో ఉండనున్నట్లు తెలుస్తోంది. డిస్ప్లే గురించి మాట్లాడితే, దాని పరిమాణం 6.5-అంగుళాలు కావొచ్చు. కానీ రిజల్యూషన్ ఇంకా ఇవ్వలేదు..
Also Read
- Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
- Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
- 200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
- Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
ఇక కెమెరా విషయానికొస్తే.. ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇది 50MP ప్రైమరీ, 5MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ముందువైపు 13MP కెమెరా ఉంటుంది. ఇది కాకుండా, ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో బలమైన 5000 ఎంపిహెచ్ బ్యాటరీని కలిగి ఉన్నట్లు తెలుస్తుంది.. అయితే దీన్ని మార్కెట్ లోకి ఎప్పుడు తీసుకొని వస్తారో తెలియలేదు.. అలాగే ధర గురించి కూడా కంపెనీ ఏమీ చెప్పలేదు.. ఫోన్ ను లాంచ్ చేసినప్పుడు దీని ధర గురించి చెప్తారేమో చూడాలి..
తాజావార్తలు
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!