ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ శాంసంగ్ అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా మరో గేలాక్సీ ఫోన్ ను మార్కెట్ లో విడుదల చేయబోతుంది.. ఈ ఫోన్ ఇంకా లాంచ్ అవ్వక ముందే ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి.. ఇక్కడ గేలాక్సి A15 4G డిజైన్, రంగు ఎంపికలు, కొన్ని స్పెషిఫికేషన్లు వెల్లడయ్యాయి. గేలాక్సి A15 4Gలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. లీకైన సమాచారం ప్రకారం.. ఈ…