Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Redmibook Pro 2025 To Hit Market With Advanced Features

Redmi Book Pro: రెడ్ మీ నుంచి ప్రీమియం ల్యాప్ టాప్.. త్వరలో మార్కెట్‌లోకి

Published Date :February 16, 2025 , 6:55 pm
By Venkatesh
  • రెడ్ మీ నుంచి ప్రీమియం ల్యాప్ టాప్
  • ల్యాప్‌టాప్ Redmi Book Pro 2025
  • త్వరలో మార్కెట్‌లోకి
Redmi Book Pro: రెడ్ మీ నుంచి ప్రీమియం ల్యాప్ టాప్.. త్వరలో మార్కెట్‌లోకి
  • Follow Us :
  • google news
  • dailyhunt

టెక్నాలజీ ప్రపంచంలో ప్రతిరోజూ కొత్త కొత్త గాడ్జెట్లు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం షియోమీ సబ్ బ్రాండ్ రెడ్ మీ ప్రొడక్ట్స్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ, వినియోగదారుల అవసరాలకు తగిన విధంగా రూపుదిద్దుకుంటున్న ల్యాప్‌టాప్‌లలో Redmi Book Pro 2025 కూడా ఒకటి. రెడ్ మీ కంపెనీ తాజా ల్యాప్‌టాప్ Redmi Book Pro 2025, అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన హార్డ్‌వేర్, ఆకట్టుకునే డిజైన్‌తో మార్కెట్లోకి రానున్నది. ఇది రెడ్ మీ బ్రాండ్ హై-ఎండ్ ల్యాప్‌టాప్ లైనప్ 2025 వేరియంట్ అని టాక్.

Also Read:Haryana Governor: దేశంలో పేదరికం పోవాలంటే విద్య ఎంతో అవసరమని గుర్తించిన వ్యక్తి జ్యోతిరావు పూలే..

గిజ్మోచినా నివేదిక ప్రకారం, రెడ్ మీ నుంచి రాబోయే Redmi Book Pro 2025 మోడల్‌ను ఇంటెల్ కోర్ అల్ట్రా 5 ప్రాసెసర్‌తో రానున్నది. ఈ విషయాన్ని షియోమి ఉత్పత్తి మార్కెటింగ్ డైరెక్టర్ మా జియు చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీబోలో పంచుకున్నారు. లీకైన వివరాల ప్రకారం Redmi Book Pro లో Xiaomi PC Manager ముందే ఇన్‌స్టాల్ చేయబడిందని తెలుస్తుంది.

Also Read:Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌తో రాజేంద్రప్రసాద్‌ భేటీ..

ల్యాప్‌టాప్‌లు ఇంటెల్ ఆర్క్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్‌తో వస్తాయని నిర్ధారించే స్టిక్కర్లు కూడా కనిపించాయి. ప్రస్తుతానికి, ఇంటెల్ కోర్ అల్ట్రా 5 మొదటి తరం చిప్‌సెట్ లేదా సిరీస్ 2 చిప్‌సెట్ అనేది స్పష్టంగా తెలియరాలేదు. గ్రాఫిక్స్ సెట్టింగ్‌ల వివరాలు కూడా ప్రస్తుతానికి వెల్లడించలేదు, కానీ నోట్‌బుక్ సగటున 67 FPS సాధించగలిగిందని, గరిష్ట ఫ్రేమ్ రేట్ 75 FPS, అతిపెద్ద డ్రాప్ కేవలం 59 FPS మాత్రమేనని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Redmi book pro 2025
  • Redmi book pro 2025 details leak
  • Xiaomi Redmi book pro 2025

తాజావార్తలు

  • GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions